Telugu Lyrics
నేనే నీవేలే ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
నేనే నీవేలే ప్రియతమా
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
చూపులతో నన్ను
చేరితే చాలు
కళ్ళల్లో నింపే
వెలుగులు చాలు
మాటలతో నన్ను
మురిపిస్తే చాలు
మదిలోన నింపే
సంతోషాలు చాలు
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
నీతోడు లేని
క్షణం నేను లేను
నీ నవ్వు లేని
రోజు నేను లేను
నీ ఊసు లేని
లోకం నేను లేను
నీ ప్రేమ లేని
జీవితం నేను లేను
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
ప్రియతమా ప్రియతమా
నేనే నీవేలే ప్రియతమా
ప్రియతమా ప్రియతమా
నేనే నీవేలే ప్రియతమా
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
ప్రేమించినావు నన్ను
English Lyrics / Transliteration
Nene Neevele Priyamathama
Priyamathama Priyamathama
Nene Neevele Priyamathama
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu
Choopulatho Nannu
Cherithe Chaalu
Kallallo Nimpe
Velugulu Chaalu
Maatalatho Nannu
Muripisthe Chaalu
Madilona Nimpe
Santhoshaalu Chaalu
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu
Neethodu Leni
Kshanam Nenu Lenu
Nee Navvu Leni
Roju Nenu Lenu
Nee Oosu Leni
Lokam Nenu Lenu
Nee Prema Leni
Jeevitham Nenu Lenu
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu
Priyamathama Priyamathama
Nene Neevele Priyamathama
Priyamathama Priyamathama
Nene Neevele Priyamathama
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu
Preminchinaavu Nannu