Telugu Lyrics
నా పైన కాలత
ఏమైతే నాకెంట
ఏదేదో ఈ లోకం
లోకం లోకాలే
నడిచే దారులే
ఏదో కథలే
కలిసెనే నేస్తమా
కనులలో కలలు
మెరిసేటి తలపులు
ఎగిసెటి పక్షుల
రెక్కల సవ్వడి
పడమట చేరగా
సూర్యుడు కరగగా
వెలుగులు చెరగగా
రేయి చేరినదే
ఏమైతే నాకెంట
ఏదో ఈ లోకం
లోకం లోకాలే
నడిచే దారులే
ఏదో కథలే
కలిసెనే నేస్తమా
గాలిలో తేలుతూ
గతమే మరిచిపోతూ
నిన్ననే విడుస్తూ
రేపే చేరగా
రేపే నాదేగా
ఈనాడే జీవించగా
ఆశలే ఎదగా
నవ్వలే తరగగా
దేనికి కలత
నా పైన కాలత
ఏమైతే నాకెంట
ఏదో ఈ లోకం
లోకం లోకాలే
నడిచే దారులే
ఏదో కథలే
కలిసెనే నేస్తమా
కనులలో కలలు
మెరిసేటి తలపులు
ఎగిసెటి పక్షుల
రెక్కల సవ్వడి
పడమట చేరగా
సూర్యుడు కరగగా
వెలుగులు చెరగగా
రేయి చేరినదే
English Lyrics / Transliteration
Na paina kalatha
Emaithe naakenta
Ededo ee lokam
Lokam lokale
Nadiche daarule
Edo kathale
Kalichene nesthama
Kanulalo kalalu
Meriseti talapulu
Egaseti pakshula
Rekala savvadi
Padamata cheraga
Suryudu karagaga
Velugulu cheragaga
Reyi cherinade
Emaithe naakenta
Ededo ee lokam
Lokam lokale
Nadiche daarule
Edo kathale
Kalichene nesthama
Gaalilo teluthoo
Gathame marichipothoo
Ninnane vidusthoo
Repē cheraga
Repē naadegaa
Eenade jeevinchagaa
Aashale edagaa
Navvale tharagagaa
Deniki kalatha
Na paina kalatha
Emaithe naakenta
Ededo ee lokam
Lokam lokale
Nadiche daarule
Edo kathale
Kalichene nesthama
Kanulalo kalalu
Meriseti talapulu
Egaseti pakshula
Rekala savvadi
Padamata cheraga
Suryudu karagaga
Velugulu cheragaga
Reyi cherinade