Telugu Lyrics
అలలను మోసి నిన్ను చేరి
వరమడిగా వచ్చా చిరునామా
నీ సన్నిధియే నా గమ్యము
మరణాతా పాడి మది నిండా
అలలను మోసి నిన్ను చేరి
వరమడిగా వచ్చా చిరునామా
నీ సన్నిధియే నా గమ్యము
నీదు ప్రేమ వరమే కదా
లోకాన లేదురా
నాతో నుండు సాయమే కదా
దేవుడు నీవే కదా
తల్లిదండ్రులై తోడుగ ఉంటావు
నేను ఒంటరినని కలత చెందనేల
నా చేయి విడువక నా వెంట నడుచుచు
నన్ను సాకుతున్నావు
నీదు ప్రేమ వరమే కదా
లోకాన లేదురా
నాతో నుండు సాయమే కదా
దేవుడు నీవే కదా
మరణాతా పాడి మది నిండా
అలలను మోసి నిన్ను చేరి
వరమడిగా వచ్చా చిరునామా
నీ సన్నిధియే నా గమ్యము
కన్నీటి చుక్కలు ఎండిపోతాయే
నా భయములన్నీ దూరం పోతాయే
నీ కృపతో నేను బ్రతుకుతున్నా
నీవే నా ప్రాణము
లోకాన నాకు నీవే ఆధారం
నిను విడువను యేసు నాథా
నీవే నా దైవం నీవే నా సర్వం
అభయమిచ్చిన దైవం
నీదు ప్రేమ వరమే కదా
లోకాన లేదురా
నాతో నుండు సాయమే కదా
దేవుడు నీవే కదా
మరణాతా పాడి మది నిండా
అలలను మోసి నిన్ను చేరి
వరమడిగా వచ్చా చిరునామా
నీ సన్నిధియే నా గమ్యము
English Lyrics / Transliteration
Alalanu mosi ninnu cheri
Varamadiga vachha chirunama
Nee sannidhiye na gamyamu
Maranatha paadi madhi ninda
Alalanu mosi ninnu cheri
Varamadiga vachha chirunama
Nee sannidhiye na gamyamu
Needu prema varame kada
Lokana ledura
Naatho nundu sayame kada
Devudu neeve kada
Thallidandrulai thoduga untavu
Nenu ontarinani kalatha chendanela
Na cheyi viduvaka na venta naduchuchu
Nannu sakuthunnavu
Needu prema varame kada
Lokana ledura
Naatho nundu sayame kada
Devudu neeve kada
Maranatha paadi madhi ninda
Alalanu mosi ninnu cheri
Varamadiga vachha chirunama
Nee sannidhiye na gamyamu
Kanneeti chukkalu endipothaye
Na bhayamulanni dooram pothaye
Nee krupato nenu brathukuthunna
Neeve na pranamu
Lokana naaku neeve adharam
Ninu viduvanu Yesu natha
Neeve na daivam neeve na sarvam
Abhayamichina daivam
Needu prema varame kada
Lokana ledura
Naatho nundu sayame kada
Devudu neeve kada
Maranatha paadi madhi ninda
Alalanu mosi ninnu cheri
Varamadiga vachha chirunama
Nee sannidhiye na gamyamu