Telugu Lyrics
ఒకటేనని తెలుసుకో
మానవ రూపము ధరియించి
వచ్చితినని తెలుసుకో
నా రూపము నీ రూపము
ఒకటేనని తెలుసుకో
మానవ రూపము ధరియించి
వచ్చితినని తెలుసుకో
కనులు మూయుచు నీవు
వెతుకుచున్నావే కృష్ణుని
నిన్నే వెదుకుచున్నాను
నేను కూడా దావాన
కనులు మూయుచు నీవు
వెతుకుచున్నావే కృష్ణుని
నిన్నే వెదుకుచున్నాను
నేను కూడా దావాన
నీలోనే ఉన్నాను
నీతోనే ఉన్నాను
నన్ను వెదుకుటెందుకు
నీవే నువ్వని తెలుసుకో
నేనే నేనని తెలుసుకో
నీలోనే ఉన్నాను
నీతోనే ఉన్నాను
నన్ను వెదుకుటెందుకు
నీవే నువ్వని తెలుసుకో
నేనే నేనని తెలుసుకో
నా రూపము నీ రూపము
ఒకటేనని తెలుసుకో
మానవ రూపము ధరియించి
వచ్చితినని తెలుసుకో
భగవంతుడనని
చెప్పినప్పుడు
ఎందుకు నమ్మలేదో
నిన్ను నువ్వెరుగవు
భగవంతుడనని
చెప్పినప్పుడు
ఎందుకు నమ్మలేదో
నిన్ను నువ్వెరుగవు
నిజ స్వరూపము
తెలియని మానవ
తాను తాననుకొనుచు
తిరుగుచున్నావా
నిజ స్వరూపము
తెలియని మానవ
తాను తాననుకొనుచు
తిరుగుచున్నావా
నిజమే దైవము
దైవమే నిజము
నీవే దైవానివి
తెలుసుకో తెలుసుకో
నేనే దైవానిని
తెలుసుకో తెలుసుకో
నిజమే దైవము
దైవమే నిజము
నీవే దైవానివి
తెలుసుకో తెలుసుకో
నేనే దైవానిని
తెలుసుకో తెలుసుకో
నా రూపము నీ రూపము
ఒకటేనని తెలుసుకో
మానవ రూపము ధరియించి
వచ్చితినని తెలుసుకో
English Lyrics / Transliteration
Okatenaani telusuko
Maanava roopamu dhariyinchi
Vachitinaani telusuko
Naa roopamu nee roopamu
Okatenaani telusuko
Maanava roopamu dhariyinchi
Vachitinaani telusuko
Kanulu mooyuchu neevu
Vethukuchunnaave Krishnuni
Ninne vedukuchunnaanu
Nenu kooda daavaana
Kanulu mooyuchu neevu
Vethukuchunnaave Krishnuni
Ninne vedukuchunnaanu
Nenu kooda daavaana
Neelone unnaanu
Neethone unnaanu
Nannu vedukutedu
Neeve nuvvani telusuko
Nene nenani telusuko
Neelone unnaanu
Neethone unnaanu
Nannu vedukutedu
Neeve nuvvani telusuko
Nene nenani telusuko
Naa roopamu nee roopamu
Okatenaani telusuko
Maanava roopamu dhariyinchi
Vachitinaani telusuko
Bhagavantudanani
Cheppinnappudu
Enduku nammaledo
Ninnu nuvverugavu
Bhagavantudanani
Cheppinnappudu
Enduku nammaledo
Ninnu nuvverugavu
Nija swaroopamu
Teliyani maanava
Taane taananukonuchu
Thiruguchunnaavaa
Nija swaroopamu
Teliyani maanava
Taane taananukonuchu
Thiruguchunnaavaa
Nijame daivamu
Daivame nijamu
Neeve daivanivi
Telusuko telusuko
Nene daivanini
Telusuko telusuko
Nijame daivamu
Daivame nijamu
Neeve daivanivi
Telusuko telusuko
Nene daivanini
Telusuko telusuko
Naa roopamu nee roopamu
Okatenaani telusuko
Maanava roopamu dhariyinchi
Vachitinaani telusuko