Telugu Lyrics
యేసు నా రక్షకుడు
అంతరంగ నేస్తం
అద్భుత ప్రభువు
యెహోవా బహుమానం
యేసు నా రక్షకుడు
అంతరంగ నేస్తం
అద్భుత ప్రభువు
అందమైన కన్నులు
అందరినీ చూచేను
అద్భుతము చేయును
అంతులేని ప్రేమతో
అందమైన కన్నులు
అందరినీ చూచేను
అద్భుతము చేయును
అంతులేని ప్రేమతో
యెహోవా బహుమానం
యేసు నా రక్షకుడు
అంతరంగ నేస్తం
అద్భుత ప్రభువు
రాత్రి పగలు నీతో
నడుతుండు ప్రభువు
దారితెలియని వేళ
తోడవుండును నిన్ను
రాత్రి పగలు నీతో
నడుతుండు ప్రభువు
దారితెలియని వేళ
తోడవుండును నిన్ను
యెహోవా బహుమానం
యేసు నా రక్షకుడు
అంతరంగ నేస్తం
అద్భుత ప్రభువు
దేవుని గూర్చి పాట
పాడెదను ఎల్లప్పుడు
యేసు నా జీవితం
ఆనందమై యుండును
దేవుని గూర్చి పాట
పాడెదను ఎల్లప్పుడు
యేసు నా జీవితం
ఆనందమై యుండును
యెహోవా బహుమానం
యేసు నా రక్షకుడు
అంతరంగ నేస్తం
అద్భుత ప్రభువు
English Lyrics / Transliteration
Yesu naa rakshakudu
Antharanga nestham
Adbhuta prabhuvu
Yehova bahumaanam
Yesu naa rakshakudu
Antharanga nestham
Adbhuta prabhuvu
Andamaina kannulu
Andarini choochenu
Adbhuthumu cheyunu
Anthuleni prematho
Andamaina kannulu
Andarini choochenu
Adbhuthumu cheyunu
Anthuleni prematho
Yehova bahumaanam
Yesu naa rakshakudu
Antharanga nestham
Adbhuta prabhuvu
Raathri pagalu neetho
Naduthundu prabhuvu
Dhaariteliyani vela
Thodavundunu ninnu
Raathri pagalu neetho
Naduthundu prabhuvu
Dhaariteliyani vela
Thodavundunu ninnu
Yehova bahumaanam
Yesu naa rakshakudu
Antharanga nestham
Adbhuta prabhuvu
Devuni goorchi paata
Paadedanu ellappudu
Yesu naa jeevitham
Aanandamaai yundunu
Devuni goorchi paata
Paadedanu ellappudu
Yesu naa jeevitham
Aanandamaai yundunu
Yehova bahumaanam
Yesu naa rakshakudu
Antharanga nestham
Adbhuta prabhuvu