Telugu Lyrics
పవిత్రులందరూ – నిత్యము వాసము చేసెదరు
శతాబ్దాల నాడే – ముందుగానే ప్రకటించెను
సత్య వాక్యముతో – ప్రేమతో నమ్మిన వారెల్ల
యేసుని యాగముతో – శాపము తొలగించెను
కొత్త నిబంధనతో – మనలను చేర్చుకొనెను
యేహోవా గుడారములో – యేసు ప్రభువు నగరములో
పవిత్రులందరూ – నిత్యము వాసము చేసెదరు
సింహాసనము చేరెను – దేవుని కుమారుడు
జయోత్సాహముతో – మనలను చేర్చుకొనెను
ఆకాశ దేవుని – సన్నిధిలో మనమందరము
ఆనందముతో – నిత్యము వాసము చేసెదము
యేహోవా గుడారములో – యేసు ప్రభువు నగరములో
పవిత్రులందరూ – నిత్యము వాసము చేసెదరు
కొత్త పాట పాడెదము – కృతజ్ఞతా స్తోత్రము
దేవుని ప్రేమకు – చేరెదము ప్రభు సేవకు
యేసుతో కలిసి – మనమందరము
కొత్త యెరూషలేములో – నిత్యము వాసము చేసెదము
English Lyrics / Transliteration
Pavithrulandaru – Nithyamu vaasamu chesedaru
Shathaabdaala naade – Mundugaane prakatinche-nu
Satya vaakyamutho – Prematho nammina vaarella
Yesuni yaagamutho – Shaapamu tholaginche-nu
Kotha nibandhanatho – Manalanu cherchukone-nu
Yehova gudaaramulo – Yesu prabhuvu nagaramulo
Pavithrulandaru – Nithyamu vaasamu chesedaru
Simhaasanamu chere-nu – Devuni kumaarudu
Jayotsaahamutho – Manalanu cherchukone-nu
Aakaasha devuni – Sannidhilo manamandaramu
Aanandamutho – Nithyamu vaasamu chesedamu
Yehova gudaaramulo – Yesu prabhuvu nagaramulo
Pavithrulandaru – Nithyamu vaasamu chesedaru
Kotha paata paadedamu – Krutagnathaa sthotramu
Devuni prematho – Charedamu prabhu sevaku
Yesutho kalisi – Manamandaramu
Kotha Yerushalemeloo – Nithyamu vaasamu chesedamu