Telugu Lyrics
చురచుర చురచుర చురచుర చూసెనే
అడగగానే అడగగానే అప్పుడే చేసెనే
తడబడ తడబడ తడబడ వడిసెనే
ఏంటో ఏంటో ఈ మాయ
ఏంటో ఏంటో ఈ లయ
పడమర పడమర పడమర దిశన
పరుగెత్తెనే పరుగెత్తెనే పరుగెత్తెనే
నగలు నగలూ చేతులతొ
అడగడు దొరతొ
అడిగే పిల్లే ఇపుడు
పడగొట్టునని ఎరగొట్టునని
తెలియదతనికి
కళ్ళల్లో కళ్ళు పెట్టి
కవ్వించెనే ఇట్టే
చెప్పెనే చెప్పెనే
చిలిపితనమెంతొ
అడిగే పిల్లే ఇపుడు
పడగొట్టునని ఎరగొట్టునని
తెలియదతనికి
చిటపట చిటపట చిటికెలు వేసెనే
చురచుర చురచుర చురచుర చూసెనే
అడగగానే అడగగానే అప్పుడే చేసెనే
తడబడ తడబడ తడబడ వడిసెనే
English Lyrics / Transliteration
Churachura churachura churachura chusene
Adagagane adagagane appude chesene
Tadabada tadabada tadabada vadisene
Ento ento ee maya
Ento ento ee laya
Padamara padamara padamara disana
Paruttene paruttene paruttene
Nagalu nagalu chetulatho
Adagadu doratho
Adige pille ippudu
Padagottunani eragottunani
Teliyadatani ki
Kallallo kallu petti
Kavvincheene itte
Cheppene cheppene
Chilipitanamentho
Adige pille ippudu
Padagottunani eragottunani
Teliyadatani ki
Chitapata chitapata chitikalu vesene
Churachura churachura churachura chusene
Adagagane adagagane appude chesene
Tadabada tadabada tadabada vadisene