Telugu Lyrics
మదిలో మెరిసి
శోకపు చీకటి తొలగే
నీదు కృపతో
మహిమల వెలిగి
మదిలో మెరిసి
శోకపు చీకటి తొలగే
నీదు కృపతో
నీదు నామము
పాడుకుంటూ
బ్రతుకు పయనం సాగించగా
ఆనందం
నీదు నామము
పాడుకుంటూ
బ్రతుకు పయనం సాగించగా
ఆనందం
మహిమల వెలిగి
మదిలో మెరిసి
శోకపు చీకటి తొలగే
నీదు కృపతో
స్తుతి గానం
చేతుము నీకు
లోకము రక్షక యేసూ
ప్రభువా
స్తుతి గానం
చేతుము నీకు
లోకము రక్షక యేసూ
ప్రభువా
మహిమల వెలిగి
మదిలో మెరిసి
శోకపు చీకటి తొలగే
నీదు కృపతో
English Lyrics / Transliteration
Madilo merisi
Shokapu cheekati tholage
Needu krupato
Mahimala veligi
Madilo merisi
Shokapu cheekati tholage
Needu krupato
Needu naamamu
Paadukuntu
Brathuku payanam saaginchaga
Aanandam
Needu naamamu
Paadukuntu
Brathuku payanam saaginchaga
Aanandam
Mahimala veligi
Madilo merisi
Shokapu cheekati tholage
Needu krupato
Sthuthi gaanam
Chethumu neeku
Lokamu rakshaka Yesoo
Prabhuva
Sthuthi gaanam
Chethumu neeku
Lokamu rakshaka Yesoo
Prabhuva
Mahimala veligi
Madilo merisi
Shokapu cheekati tholage
Needu krupato