Telugu Lyrics
ఓ శ్రీ గురు నాథా
ప్రభు ప్రభు ప్రభు ప్రభు
ఓ శ్రీ గురు నాథా
అన్నం పెట్టినవాడవు
ఆనందం పంచినవాడవు
అన్నం పెట్టినవాడవు
ఆనందం పంచినవాడవు
నా బతుకే నీ రూపమయ్యా
అఖిల జగతికి నీవే దిక్కు
ఓ శ్రీ గురు నాథా
ప్రభు ప్రభు ప్రభు ప్రభు
ఓ శ్రీ గురు నాథా
దిక్కులేని దీనులకు
దిక్కైన దేవుడవు
దిక్కులేని దీనులకు
దిక్కైన దేవుడవు
బ్రతుకు దారి చూపిన నీవు
పగిలిన గుండెను అతికిన నీవు
నా బతుకే నీ రూపమయ్యా
అఖిల జగతికి నీవే దిక్కు
ఓ శ్రీ గురు నాథా
ప్రభు ప్రభు ప్రభు ప్రభు
ఓ శ్రీ గురు నాథా
నమ్మిన బంటులందరికీ
నమ్మకమయిన నీవు
నమ్మిన బంటులందరికీ
నమ్మకమయిన నీవు
తల వంచి నమస్కరించి
తలపులన్ని తీర్చుకొనుము
నా బతుకే నీ రూపమయ్యా
అఖిల జగతికి నీవే దిక్కు
ఓ శ్రీ గురు నాథా
ప్రభు ప్రభు ప్రభు ప్రభు
ఓ శ్రీ గురు నాథా
English Lyrics / Transliteration
O Sri Guru Naatha
Prabhu Prabhu Prabhu Prabhu
O Sri Guru Naatha
Annam pettinavaadavu
Aanandam panchjinavaadavu
Annam pettinavaadavu
Aanandam panchjinavaadavu
Naa batukey nee roopamayyaa
Akhila jagathiki neevey dikku
O Sri Guru Naatha
Prabhu Prabhu Prabhu Prabhu
O Sri Guru Naatha
Dikkuleni deenulaku
Dikkaina devudavu
Dikkuleni deenulaku
Dikkaina devudavu
Batuku daari chupina neevu
Pagilina gundenu athikina neevu
Naa batukey nee roopamayyaa
Akhila jagathiki neevey dikku
O Sri Guru Naatha
Prabhu Prabhu Prabhu Prabhu
O Sri Guru Naatha
Nammina bantulandarikii
Nammakammayina neevu
Nammina bantulandarikii
Nammakammayina neevu
Thala vanchi namaskarinchii
Thalapulanni theerchukonumuu
Naa batukey nee roopamayyaa
Akhila jagathiki neevey dikku
O Sri Guru Naatha
Prabhu Prabhu Prabhu Prabhu
O Sri Guru Naatha