Telugu Lyrics
పాపి కొండల్లో కోనలోన
రతనాల పందిరిలో
పరువాల పాలవెల్లిలో
పసిడి మెరుపుల దీపకాంతుల్లో
వేగమ్మ వేగమ్మ వేగమ్మ
ఏడడుగుల వైభోగం
ఈడొచ్చిన ఈ సంబరం
నడిచే నడుముకు నవరత్న
అలంకారం
వేగమ్మ వేగమ్మ వేగమ్మ
ఏడడుగుల వైభోగం
ఈడొచ్చిన ఈ సంబరం
నడిచే నడుముకు నవరత్న
అలంకారం
పాపి కొండల్లో కోనలోన
రతనాల పందిరిలో
పరువాల పాలవెల్లిలో
పసిడి మెరుపుల దీపకాంతుల్లో
పాయసం పారేటి తీరు
అరచేతిలోన పారేటి తీరు
చందమామ చెంపల పైన
గిల్లితే వచ్చేటి కోపం
పరువాల పువ్వై విరిసింది
తొలి రేయిలోన మురిసింది
ఆ మరుమల్లి పూదండ
ముడివేసిన ముత్యాల దండ
కమ్మని కస్తూరి సుగంధం
మొగలిపూల పెదవుల స్పర్శ
చిలిపి చూపుల చిరుగాలి
మయూర కంఠం
రొమ్ముల దాచిన రహస్యం
ఒంటిలోన దాగిన కవ్వం
దొంగచూపుల తీరం
కొసరి కొసరి నిమిరిన స్వర్గం
వేగమ్మ వేగమ్మ వేగమ్మ
ఏడడుగుల వైభోగం
ఈడొచ్చిన ఈ సంబరం
నడిచే నడుముకు నవరత్న
అలంకారం
పాపి కొండల్లో కోనలోన
రతనాల పందిరిలో
పరువాల పాలవెల్లిలో
పసిడి మెరుపుల దీపకాంతుల్లో
వేగమ్మ వేగమ్మ వేగమ్మ
ఏడడుగుల వైభోగం
ఈడొచ్చిన ఈ సంబరం
నడిచే నడుముకు నవరత్న
అలంకారం
వేగమ్మ వేగమ్మ వేగమ్మ
ఏడడుగుల వైభోగం
ఈడొచ్చిన ఈ సంబరం
నడిచే నడుముకు నవరత్న
అలంకారం
రతనాల పందిరిలో
పరువాల పాలవెల్లిలో
పసిడి మెరుపుల దీపకాంతుల్లో
వేగమ్మ వేగమ్మ వేగమ్మ
ఏడడుగుల వైభోగం
ఈడొచ్చిన ఈ సంబరం
నడిచే నడుముకు నవరత్న
అలంకారం
వేగమ్మ వేగమ్మ వేగమ్మ
ఏడడుగుల వైభోగం
ఈడొచ్చిన ఈ సంబరం
నడిచే నడుముకు నవరత్న
అలంకారం
పాపి కొండల్లో కోనలోన
రతనాల పందిరిలో
పరువాల పాలవెల్లిలో
పసిడి మెరుపుల దీపకాంతుల్లో
పాయసం పారేటి తీరు
అరచేతిలోన పారేటి తీరు
చందమామ చెంపల పైన
గిల్లితే వచ్చేటి కోపం
పరువాల పువ్వై విరిసింది
తొలి రేయిలోన మురిసింది
ఆ మరుమల్లి పూదండ
ముడివేసిన ముత్యాల దండ
కమ్మని కస్తూరి సుగంధం
మొగలిపూల పెదవుల స్పర్శ
చిలిపి చూపుల చిరుగాలి
మయూర కంఠం
రొమ్ముల దాచిన రహస్యం
ఒంటిలోన దాగిన కవ్వం
దొంగచూపుల తీరం
కొసరి కొసరి నిమిరిన స్వర్గం
వేగమ్మ వేగమ్మ వేగమ్మ
ఏడడుగుల వైభోగం
ఈడొచ్చిన ఈ సంబరం
నడిచే నడుముకు నవరత్న
అలంకారం
పాపి కొండల్లో కోనలోన
రతనాల పందిరిలో
పరువాల పాలవెల్లిలో
పసిడి మెరుపుల దీపకాంతుల్లో
వేగమ్మ వేగమ్మ వేగమ్మ
ఏడడుగుల వైభోగం
ఈడొచ్చిన ఈ సంబరం
నడిచే నడుముకు నవరత్న
అలంకారం
వేగమ్మ వేగమ్మ వేగమ్మ
ఏడడుగుల వైభోగం
ఈడొచ్చిన ఈ సంబరం
నడిచే నడుముకు నవరత్న
అలంకారం
English Lyrics / Transliteration
Paapi kondallo konalona
Rathanaala pandirilo
Paruvaala paalavellilo
Pasidi merupula deepakaanthullo
Vegamma vegama vegama
Edadugula vaibhogam
Edocchina ee sambaram
Nadiche nadumuku navarathna
Alankaram
Vegamma vegama vegama
Edadugula vaibhogam
Edocchina ee sambaram
Nadiche nadumuku navarathna
Alankaram
Paapi kondallo konalona
Rathanaala pandirilo
Paruvaala paalavellilo
Pasidi merupula deepakaanthullo
Paayasam paaretti theeru
Arachetinona paaretti theeru
Chandamama chempala paina
Gillithey vaccheti kopam
Paruvaala puvvai virisindi
Tholi reyilona murisindi
Aa marumalli poodanda
Mudivesina muthyaala danda
Kammani kasturi sugandham
Mogalipoola pedavula sparsha
Chilipi choopula chirugali
Mayura kantham
Rommula daachina rahasyam
Ontilona daagina kavvam
Dongachoopula theeram
Kosari kosari nimirina swargam
Vegamma vegama vegama
Edadugula vaibhogam
Edocchina ee sambaram
Nadiche nadumuku navarathna
Alankaram
Paapi kondallo konalona
Rathanaala pandirilo
Paruvaala paalavellilo
Pasidi merupula deepakaanthullo
Vegamma vegama vegama
Edadugula vaibhogam
Edocchina ee sambaram
Nadiche nadumuku navarathna
Alankaram
Vegamma vegama vegama
Edadugula vaibhogam
Edocchina ee sambaram
Nadiche nadumuku navarathna
Alankaram
Rathanaala pandirilo
Paruvaala paalavellilo
Pasidi merupula deepakaanthullo
Vegamma vegama vegama
Edadugula vaibhogam
Edocchina ee sambaram
Nadiche nadumuku navarathna
Alankaram
Vegamma vegama vegama
Edadugula vaibhogam
Edocchina ee sambaram
Nadiche nadumuku navarathna
Alankaram
Paapi kondallo konalona
Rathanaala pandirilo
Paruvaala paalavellilo
Pasidi merupula deepakaanthullo
Paayasam paaretti theeru
Arachetinona paaretti theeru
Chandamama chempala paina
Gillithey vaccheti kopam
Paruvaala puvvai virisindi
Tholi reyilona murisindi
Aa marumalli poodanda
Mudivesina muthyaala danda
Kammani kasturi sugandham
Mogalipoola pedavula sparsha
Chilipi choopula chirugali
Mayura kantham
Rommula daachina rahasyam
Ontilona daagina kavvam
Dongachoopula theeram
Kosari kosari nimirina swargam
Vegamma vegama vegama
Edadugula vaibhogam
Edocchina ee sambaram
Nadiche nadumuku navarathna
Alankaram
Paapi kondallo konalona
Rathanaala pandirilo
Paruvaala paalavellilo
Pasidi merupula deepakaanthullo
Vegamma vegama vegama
Edadugula vaibhogam
Edocchina ee sambaram
Nadiche nadumuku navarathna
Alankaram
Vegamma vegama vegama
Edadugula vaibhogam
Edocchina ee sambaram
Nadiche nadumuku navarathna
Alankaram