Telugu Lyrics
నీతో ఉన్నాక నేనే గెలిచా
జీవితమే వేరు
నువ్వే నేనే కలసి
నీవు లేని లోకం వట్టిది
నీతో ఉన్నాక నేనే గెలిచా
జీవితమే వేరు
నువ్వే నేనే కలసి
యా యారో మారో
యా యారో మారో
యా యారో మారో
యా యారో మారో
ఈ ఈ గాలిలో
నే నే ఉన్నా
నీ నీ నవ్వలో
చే చే చేసా
లో లో కాలి లో
నీ నీ తో నా
లో లో సవ్వ లో
నిన్నే నన్న
నీవు లేని లోకం వట్టిది
నీతో ఉన్నాక నేనే గెలిచా
జీవితమే వేరు
నువ్వే నేనే కలసి
యా యారో మారో
యా యారో మారో
హెయ్
కలసివుంటే
ఏది ఏది
ఏది ఏది
ఒకటి అయ్యా
మల్లి మల్లి
మల్లి మల్లి
ఎపుడు ఎపుడు
నీ తోనే
మల్లెపూవు
ఎంత తెల్లగున్నా
నీ నవ్వు ముందు
కొంచమంత
కమలపువ్వు
ఎంత మెత్తగున్నా
నీ పిలుపు ముందు
మరేమి వంత
చల్లగాలి
తనకు వున్నా
నీ చూపు ముందు
మరేమి వంత
గుండెలోన
ఎన్ని ఉన్న
నీ ప్రేమ ముందు
అన్ని అంత
యా యారో మారో
యా యారో మారో
నీవు లేని లోకం వట్టిది
నీతో ఉన్నాక నేనే గెలిచా
జీవితమే వేరు
నువ్వే నేనే కలసి
ఒకటైనా
కలసి సాగి
మెల్ల మెల్ల
ఎపుడు ఎపుడు
ఎపుడు ఎపుడు
నీవు లేని లోకం వట్టిది
నీతో ఉన్నాక నేనే గెలిచా
జీవితమే వేరు
నువ్వే నేనే కలసి
యా యారో మారో
యా యారో మారో
యా యారో మారో
యా యారో మారో
English Lyrics / Transliteration
Neetho unnaka nene gelichaa
Jeevithame veru
Nuvve nene kalasi
Neevu leni lokam vattidi
Neetho unnaka nene gelichaa
Jeevithame veru
Nuvve nene kalasi
Ya yaaro maaro
Ya yaaro maaro
Ya yaaro maaro
Ya yaaro maaro
Ee ee gaalilo
Ne ne unnaa
Nee nee navvalo
Che che chesaa
Lo lo kaali lo
Nee nee tho naa
Lo lo savva lo
Ninne nannaa
Neevu leni lokam vattidi
Neetho unnaka nene gelichaa
Jeevithame veru
Nuvve nene kalasi
Ya yaaro maaro
Ya yaaro maaro
Hey
Kalisivunte
Edi edi
Edi edi
Okati ayyaa
Malli malli
Malli malli
Epudu epudu
Nee thone
Malle poovu
Entha tellagunnaa
Nee navvu mundu
Konchamanta
Kamalapovu
Entha mettagunnaa
Nee pilupu mundu
Maremi vanthaa
Challagaali
Thana ku vunnaa
Nee choopu mundu
Maremi vanthaa
Gundelona
Enni unnaa
Nee prema mundu
Anni anthaa
Ya yaaro maaro
Ya yaaro maaro
Neevu leni lokam vattidi
Neetho unnaka nene gelichaa
Jeevithame veru
Nuvve nene kalasi
Okatainaa
Kalisi saagi
Mella mella
Epudu epudu
Epudu epudu
Neevu leni lokam vattidi
Neetho unnaka nene gelichaa
Jeevithame veru
Nuvve nene kalasi
Ya yaaro maaro
Ya yaaro maaro
Ya yaaro maaro
Ya yaaro maaro