Telugu Lyrics
ఈ రౌడీ అంటే భయం కాదురా
నరకం చూపించేది మా రౌడీ
ఆ రౌడీకి ఎదురే లేదురా
చూపులతోనే చంపేస్తాడని
గొంతుతోనే కొట్టేస్తాడని
తోపుల్లో తోపుని తెలిసి
లోకమంతా అడిగింది
రా రా రౌడీ నువ్వే మా రౌడీ
ఈ రౌడీ అంటే భయం కాదురా
నరకం చూపించేది మా రౌడీ
ఆ రౌడీకి ఎదురే లేదురా
చేస్తే వంద కుస్తీలు
ఆటలోన వంద గెలుపులు
పందెం కడితే పందెం గెలిచే
పట్టున్న వీరుడివి
చంపేయమంటే చంపేయలేవు
చావమంటే చచ్చిపోవు
పట్టుకుంటే వదలనే వదలవు
పక్కన నిలబడతావు
మా రౌడీ అంటే మా రౌడీ
మన రౌడీ అంటే మన రౌడీ
రారా రౌడీ
రౌడీ అంటే రౌడీ
రా రా రౌడీ నువ్వే మా రౌడీ
ఈ రౌడీ అంటే భయం కాదురా
నరకం చూపించేది మా రౌడీ
ఆ రౌడీకి ఎదురే లేదురా
నీ కళ్ళల్లో రంగులు
నా గుండెల్లో పొంగులు
అవి గంగలై పొర్లి
ఉరకలేస్తున్నాయి
నీ పిచ్చితనంలో
ఈ పిచ్చితనం
అది మాయలోకం
సృష్టించింది
నీలాంటి రౌడీ
నీతో నా జోడీ
బంగారు లోకం
చూపిస్తుందీ
మా రౌడీ అంటే మా రౌడీ
మన రౌడీ అంటే మన రౌడీ
రారా రౌడీ
రౌడీ అంటే రౌడీ
రా రా రౌడీ నువ్వే మా రౌడీ
ఈ రౌడీ అంటే భయం కాదురా
నరకం చూపించేది మా రౌడీ
ఆ రౌడీకి ఎదురే లేదురా
English Lyrics / Transliteration
Ee Rowdy Ante Bhayam Kaaduraa
Narakam Choopinchedi Maa Rowdy
Aa Rowdyki Edure Leduraa
Choopulathone Champestaadani
Gontutho Chottesthaadani
Thoppullo Thopuni Thelisi
Lokamantaa Adigindi
Ra Ra Rowdy Nuvve Maa Rowdy
Ee Rowdy Ante Bhayam Kaaduraa
Narakam Choopinchedi Maa Rowdy
Aa Rowdyki Edure Leduraa
Cheste Vanda Kushtilu
Aatalona Vanda Gelupulu
Pandhem Kadithe Pandhem Geliche
Pattunna Veerudivi
Champa Yemante Champa Yeleu
Chaavamante Chachipovu
Pattukunte Vadala Ne Vadalaavu
Pakkana Nilabada Thavu
Maa Rowdy Ante Maa Rowdy
Mana Rowdy Ante Mana Rowdy
Ra Ra Rowdy
Rowdy Ante Rowdy
Ra Ra Rowdy Nuvve Maa Rowdy
Ee Rowdy Ante Bhayam Kaaduraa
Narakam Choopinchedi Maa Rowdy
Aa Rowdyki Edure Leduraa
Nee Kallalo Rangulu
Naa Gundello Pongulu
Avi Gangalai Porli
Urakalesthunnayi
Nee Pichithanamlo
Ee Pichithanam
Adi Maaya Lokam
Srushtinchindi
Neelanti Rowdy
Neetho Naa Jodi
Bangaru Lokam
Choopisthundhee
Maa Rowdy Ante Maa Rowdy
Mana Rowdy Ante Mana Rowdy
Ra Ra Rowdy
Rowdy Ante Rowdy
Ra Ra Rowdy Nuvve Maa Rowdy
Ee Rowdy Ante Bhayam Kaaduraa
Narakam Choopinchedi Maa Rowdy
Aa Rowdyki Edure Leduraa