Telugu Lyrics
అడిగేందుకు వచ్చెనమ్మా
పది వేలేళ్ళ వ్రత ఫలమైన
నిన్ను పొందేందుకు వచ్చెనమ్మా
పసుపు కుంకుమ నొసటి రేఖలో
అనుబంధాల కడలిలో
మెరిసేటి తారలో
నువ్వు లేని కనులు ఏవీ లేవమ్మా
నాలో నీవు నీలో నేను
అని వేరు లేనమ్మ
అంతటా నీవే అనంతము నీవే
అయిన దైవమ్ము నీవమ్మా
ఆది భిక్షువు నవరాత్రి నిన్ను
అడిగేందుకు వచ్చెనమ్మా
పది వేలేళ్ళ వ్రత ఫలమైన
నిన్ను పొందేందుకు వచ్చెనమ్మా
ఆకాశం క్రింద పాతాళం పైన
జన్మ జన్మలకు
నాకంటూ ఒక ప్రాణం
నీ రూపములో దొరికినదమ్మా
నీ తొడలో తల దాచి
ప్రేమతో నిన్ను చూసి
చిరునవ్వులు పూయించి
సెలవోపు కన్నులకు
ముక్తికన్న మిన్న
ఈ సంసారమేనమ్మా
ఆది భిక్షువు నవరాత్రి నిన్ను
అడిగేందుకు వచ్చెనమ్మా
పది వేలేళ్ళ వ్రత ఫలమైన
నిన్ను పొందేందుకు వచ్చెనమ్మా
English Lyrics / Transliteration
Adigenduku Vachchenamma
Padi Velolla Vratha Phalamaina
Ninnu Pondenduku Vachchenamma
Pasupu Kumkuma Nosati Rekhalo
Anubandhala Kadalilo
Meriseti Tharalo
Nuvvu Leni Kanulu Evi Le Vamma
Nalo Neevu Neelo Nenu
Ani Veru Lenamma
Anthata Neeve Ananthamu Neeve
Ayina Daivamu Neevamma
Aadhi Bhikshuvu Navarathri Ninnu
Adigenduku Vachchenamma
Padi Velolla Vratha Phalamaina
Ninnu Pondenduku Vachchenamma
Akasam Krinda Paathalam Paina
Janma Janmalaku
Nakantu Oka Pranam
Nee Rupamulo Dorikinadamma
Nee Thodalo Thala Daachi
Prematho Ninnu Choosi
Chirunavvulu Pooyinchi
Selavopu Kanulaku
Muktikanna Minna
Ee Samsarame Namma
Aadhi Bhikshuvu Navarathri Ninnu
Adigenduku Vachchenamma
Padi Velolla Vratha Phalamaina
Ninnu Pondenduku Vachchenamma