Telugu Lyrics
అమృత వాహినిలా వీచే నీ రాగ
హృదయ వీణలకు స్పృశియించు నీ రాగ
పలికే ప్రతి అక్షరం పరిమళించెగా
శ్రుతి లయల సమ్మేళనమా..
మధుర గానమా..
సుధ రాగ సుధ మధుర స్వరానురాగ
అమృత వాహినిలా వీచే నీ రాగ
హృదయ వీణలకు స్పృశియించు నీ రాగ
పలికే ప్రతి అక్షరం పరిమళించెగా
శ్రుతి లయల సమ్మేళనమా..
మధుర గానమా..
తనువున పులకింతలు
మదిలో సంతోషములు
కనులలో మెరుపులు
ప్రతి ధ్వనితో
నీ గానంలో
పరవశించి పొంగెను
నా ఆత్మ
అనుభూతులతో
శ్రుతి లయల సమ్మేళనమా..
మధుర గానమా..
సుధ రాగ సుధ మధుర స్వరానురాగ
అమృత వాహినిలా వీచే నీ రాగ
హృదయ వీణలకు స్పృశియించు నీ రాగ
పలికే ప్రతి అక్షరం పరిమళించెగా
శ్రుతి లయల సమ్మేళనమా..
మధుర గానమా..
కళకళలాడే కోకిల
కమ్మని పాటల
పలుకులలో..
అందమయిన
మాటల..
రంగుల..
లోకాలే..
నీ స్వరాల
మాయలో
మునిగి నేను
తేలిపోవా
శ్రుతి లయల సమ్మేళనమా..
మధుర గానమా..
సుధ రాగ సుధ మధుర స్వరానురాగ
అమృత వాహినిలా వీచే నీ రాగ
హృదయ వీణలకు స్పృశియించు నీ రాగ
పలికే ప్రతి అక్షరం పరిమళించెగా
శ్రుతి లయల సమ్మేళనమా..
మధుర గానమా..
English Lyrics / Transliteration
Amrutha Vaahinilaa Veeche Nee Raaga
Hrudaya Veenalaku Sparshinchu Nee Raaga
Palike Prathi Aksharam Parimalincshegaa
Shruthi Layala Sammelanamah..
Madhura Gaanamah..
Sudha Raaga Sudha Madhura Swaraanuraaga
Amrutha Vaahinilaa Veeche Nee Raaga
Hrudaya Veenalaku Sparshinchu Nee Raaga
Palike Prathi Aksharam Parimalincshegaa
Shruthi Layala Sammelanamah..
Madhura Gaanamah..
Thanuvuna Pulakinthalu
Madilo Santhoshamulu
Kanulalo Merupulu
Prathi Dhwanitho
Nee Gaanamlo
Paravashinchi Pongeu
Naa Aathma
Anubhoothulatho
Shruthi Layala Sammelanamah..
Madhura Gaanamah..
Sudha Raaga Sudha Madhura Swaraanuraaga
Amrutha Vaahinilaa Veeche Nee Raaga
Hrudaya Veenalaku Sparshinchu Nee Raaga
Palike Prathi Aksharam Parimalincshegaa
Shruthi Layala Sammelanamah..
Madhura Gaanamah..
Kalakalade Kokila
Kammani Paatala
Palukulalo..
Andamayina
Maatala..
Rangula..
Lokaale..
Nee Swarala
Maayalo
Munigi Nenu
Thelipovaa
Shruthi Layala Sammelanamah..
Madhura Gaanamah..