Telugu Lyrics
జయ జయ గణనాధా
నత జన పాల సురధా
శశి శేఖర సుత శరణాగత త్రాణ
వారల భయ హర వినాయక
వారల భయ హర వినాయక
అంబర ధర శతకోటి భాస్కరా
నంది వాహన పతగేంద్ర గామి
అంబర ధర శతకోటి భాస్కరా
నంది వాహన పతగేంద్ర గామి
శంకర ప్రియ తనయ శరణాగత త్రాణ
వారల భయ హర వినాయక
వారల భయ హర వినాయక
వరద శరణాగత త్రాణ
వరద శరణాగత త్రాణ
మంగళ కారక శరణాగత త్రాణ
భక్త జనపాల సురధా
శశి శేఖర సుత శరణాగత త్రాణ
వారల భయ హర వినాయక
వారల భయ హర వినాయక
గణనాథా గణనాథా
గణనాథా గణనాథా
గజముఖ గణాధీశ
గజముఖ గణాధీశ
గణనాథా గణనాథా
గణనాథా గణనాథా
గజముఖ గణాధీశ
గజముఖ గణాధీశ
గణనాథా
English Lyrics / Transliteration
Jaya Jaya Gananadha
Natha Jana Pala Suradha
Shashi Shekhara Suta Sharanagatha Traana
Vaarala Bhaya Hara Vinayaka
Vaarala Bhaya Hara Vinayaka
Ambara Dhara Shatakoti Bhaskara
Nandi Vahana Patagendra Gaami
Ambara Dhara Shatakoti Bhaskara
Nandi Vahana Patagendra Gaami
Shankara Priya Tanaya Sharanagatha Traana
Vaarala Bhaya Hara Vinayaka
Vaarala Bhaya Hara Vinayaka
Varada Sharanagatha Traana
Varada Sharanagatha Traana
Mangala Kaaraka Sharanagatha Traana
Bhakta Janapala Suradha
Shashi Shekhara Suta Sharanagatha Traana
Vaarala Bhaya Hara Vinayaka
Vaarala Bhaya Hara Vinayaka
Gananatha Gananatha
Gananatha Gananatha
Gajamukha Ganadheesha
Gajamukha Ganadheesha
Gananatha Gananatha
Gananatha Gananatha
Gajamukha Ganadheesha
Gajamukha Ganadheesha
Gananatha