Telugu Lyrics
కనులారగ గంటి రమణీ మణి
నరసింహుని సరోజ నయనము
నరములకెపుడు చూడ భయము
కరి మకరుల చెలగాటము
కనులారగ గంటి రమణీ మణి
నరసింహుని సరోజ నయనము
నరములకెపుడు చూడ భయము
భువన భావములం గంభీరమ్ముగ
భువన భావములం గంభీరమ్ముగ
దివిజాదుల మోములు పదిలపరచు
దివిజాదుల మోములు పదిలపరచు
రవి శశ్యాంక నేత్రుండవు
రవి శశ్యాంక నేత్రుండవు
అంబరీష రక్షకుడవు
కరి మకరుల చెలగాటము
కనులారగ గంటి రమణీ మణి
నరసింహుని సరోజ నయనము
నరములకెపుడు చూడ భయము
కరి మకరుల చెలగాటము
కనులారగ గంటి రమణీ మణి
నరసింహుని సరోజ నయనము
నరములకెపుడు చూడ భయము
English Lyrics / Transliteration
Kanulaaraga ganti ramani mani
Narasimuni saroja nayanamu
Naramulakeppudu chooda bhayamu
Kari makarula chelagaadamu
Kanulaaraga ganti ramani mani
Narasimuni saroja nayanamu
Naramulakeppudu chooda bhayamu
Bhuvana bhavamulam gambheerammuga
Bhuvana bhavamulam gambheerammuga
Divijadula molu padilaparachu
Divijadula molu padilaparachu
Ravi shashyaanka netrundavu
Ravi shashyaanka netrundavu
Ambareesha rakshakudavu
Kari makarula chelagaadamu
Kanulaaraga ganti ramani mani
Narasimuni saroja nayanamu
Naramulakeppudu chooda bhayamu
Kari makarula chelagaadamu
Kanulaaraga ganti ramani mani
Narasimuni saroja nayanamu
Naramulakeppudu chooda bhayamu