Telugu Lyrics
నిన్నే పిలిచి నీతోనే అంటున్నాయ్
చీకటిలోన వెలుగు రేఖవు నీవే
నడిచే దారిలో వెన్నెలవు నీవే
ఈ క్షణం లోన ఏం చెప్పమంటావ్
అంతా నీ మాయ మంత్రం లోనే వున్నా
హో గయా మైన్ హో గయా మైన్
హో గయా మైన్ హో గయా మైన్
హో గయా మైన్ హో గయా మైన్
హో గయా మైన్ హో గయా మైన్
ఒంటరిగా నడిచి వచ్చిన దారుల్లో
వెతికున్నా నీ జాడ దాకా
రేపన్నది నీతోన ఒక ఆశ
ఎడతెగని నీ ఊహల వల
నీ తోడుతోనే జీవించనా
ఈ క్షణం లోన ఏం చెప్పమంటావ్
అంతా నీ మాయ మంత్రం లోనే వున్నా
హో గయా మైన్ హో గయా మైన్
హో గయా మైన్ హో గయా మైన్
హో గయా మైన్ హో గయా మైన్
హో గయా మైన్ హో గయా మైన్
నీకై నేను నన్నే మరిచా
నాలోన నేనెలే
కళ్ళల్లో నీ రూపం
గుండెల్లో నీ సవ్వడి
పలికెను నీ పేరే
ఇక నేనే నువ్వయ్య
హో గయా మైన్ హో గయా మైన్
హో గయా మైన్ హో గయా మైన్
హో గయా మైన్ హో గయా మైన్
హో గయా మైన్ హో గయా మైన్
English Lyrics / Transliteration
Ninnee pilichi neethone antunnayi
Cheekatilona velugu rekhavu neeve
Nadiche daarilo vennelavu neeve
Ee kshanam lona em cheppamantaav
Antha nee maaya mantram lone unna
Ho gaya main ho gaya main
Ho gaya main ho gaya main
Ho gaya main ho gaya main
Ho gaya main ho gaya main
Ontariga nadichi vachina daarullo
Vethikunna nee jaada daaka
Repannadi neethona oka aasha
Edathegani nee oohala vala
Nee thoduthoone jeevinchanaa
Ee kshanam lona em cheppamantaav
Antha nee maaya mantram lone unna
Ho gaya main ho gaya main
Ho gaya main ho gaya main
Ho gaya main ho gaya main
Ho gaya main ho gaya main
Neekai nenu nanne maricha
Naalona nenele
Kallallo nee roopam
Gundello nee savvadi
Palikenu nee pere
Ika nene nuvvayya
Ho gaya main ho gaya main
Ho gaya main ho gaya main
Ho gaya main ho gaya main
Ho gaya main ho gaya main