Telugu Lyrics
గురువే నమః
నాతో తోడు నీవే
ఎపుడూ తోడు నీవే
గురువే నమః
గురువే నమః
దిన దినం నీతోనే
కదిలే పయనమే
జగమే నీవే గురువే
నా ప్రాణానివే
గురువే నమః
గురువే నమః
లోకాన చీకటిలో
వెలుగే నీవే
మార్గం తెలియని నా
బాటలో దీపానివే
నీవే నా సత్యం
నీవే నా తత్వం
నీవే నా జ్ఞానం
నీవే నా సర్వం
గురువే నమః
గురువే నమః
నాతో తోడు నీవే
ఎపుడూ తోడు నీవే
గురువే నమః
గురువే నమః
దిన దినం నీతోనే
కదిలే పయనమే
జగమే నీవే గురువే
నా ప్రాణానివే
గురువే నమః
గురువే నమః
English Lyrics / Transliteration
Guruvē namaha
Nātō tōḍu nīvē
Epudū tōḍu nīvē
Guruvē namaha
Guruvē namaha
Dina dinam nītōnē
Kadilē payanamē
Jagame nīvē guruvē
Nā prāṇānivē
Guruvē namaha
Guruvē namaha
Lōkāna cīkaṭilō
Velugē nīvē
Mārgaṁ teliyani nā
Bāṭalō dīpānivē
Nīvē nā satyaṁ
Nīvē nā tatvaṁ
Nīvē nā jñānaṁ
Nīvē nā sarvaṁ
Guruvē namaha
Guruvē namaha
Nātō tōḍu nīvē
Epudū tōḍu nīvē
Guruvē namaha
Guruvē namaha
Dina dinam nītōnē
Kadilē payanamē
Jagame nīvē guruvē
Nā prāṇānivē
Guruvē namaha
Guruvē namaha