Telugu Lyrics
తలపులన్ని నీవే
నడిచి నడిచి వెళితే
అడుగులన్నీ నీవే
చూపు తిప్పి చూస్తే
చూపులన్ని నీవే
పాడి పాడి వింటే
పాటలన్నీ నీవే
పడి లేచిన అలలా
పరిగెత్తిన క్షణాలా
పరిచయం నీవే
ప్రాణమల్లే తోడు నీవే
క్షణమొక యుగంలా
మరువలేని సగమా
మమత నీవే
మాటకందని వేద నీవే
మనసు పలికే మౌనమే
మధురమైన స్నేహమే
నయనం పలికే భావమే
మనకై పలికే ప్రేమలే
అడిగితే దొరికే స్వర్గమే
అందమైన లోగడె
అవతలి తీరం చేరవే
ఆశ నీవే
ఆశకందని దీవెన నీవే
వలచి వలచి చేరే
వైనము నీదే
కలలు కన్న కోవెల
కథలు నీవే
మనసు పలికే మౌనమే
మధురమైన స్నేహమే
నయనం పలికే భావమే
మనకై పలికే ప్రేమలే
English Lyrics / Transliteration
Thalapulanni neeve
Nadichi nadichi velthe
Adugulanni neeve
Choopu thippi choosthe
Choopulanni neeve
Paadi paadi vinte
Paatalanni neeve
Padi lechina alalaa
Parigethina kshanaalaa
Parichayam neeve
Praanamalle thodu neeve
Kshanamoka yugamlaa
Maruvaleni sagamaa
Mamatha neeve
Maatakandani veda neeve
Manasu palike mouname
Madhuramaina snegame
Nayam palike bhaavame
Manakai palike premale
Adigithe dorike swargame
Andamaina logade
Avalathali theeram chareve
Aasha neeve
Aashakandani deevena neeve
Valachi valachi cheere
Vainamu neede
Kalalu kanna kovela
Kathalu neeve
Manasu palike mouname
Madhuramaina snegame
Nayam palike bhaavame
Manakai palike premale