Telugu Lyrics
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
యే వెన్నెలైనా మాయె
యే కలైనా వాయె
యే వెన్నెలైనా మాయె
యే కలైనా వాయె
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
ఒంటరిగా వుంటే సొంత లోకం
నీ తోడు దొరికితే కొత్త లోకం
ఒంటరిగా వుంటే సొంత లోకం
నీ తోడు దొరికితే కొత్త లోకం
రెండు లోకాలలో నడిచే అడుగున
హృదయాలే రెండయ్యె
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
యే వెన్నెలైనా మాయె
యే కలైనా వాయె
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
ఒంటరిగా వుంటే సంద్రం అంట
నీ తోడు దొరికితే స్వర్గం అంట
ఒంటరిగా వుంటే సంద్రం అంట
నీ తోడు దొరికితే స్వర్గం అంట
రెండు లోకాలలో నడిచే అడుగున
హృదయాలే రెండయ్యె
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
నీవు నీవుగా లేవు
నేను నేనూగా లేను
ఏమైపోతామో ఏమో
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
ఇద్దరి మధ్యలో 18
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
ఆటాడుకున్నాది అందం
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
యే వెన్నెలైనా మాయె
యే కలైనా వాయె
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
ఒంటరిగా వుంటే సొంత లోకం
నీ తోడు దొరికితే కొత్త లోకం
ఒంటరిగా వుంటే సొంత లోకం
నీ తోడు దొరికితే కొత్త లోకం
రెండు లోకాలలో నడిచే అడుగున
హృదయాలే రెండయ్యె
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
యే వెన్నెలైనా మాయె
యే కలైనా వాయె
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
రెక్కలున్న అందం
పరిగెడతానంట
నా దారి కనిపించనంట
పరిగెడతానంట
రెక్కలున్న అందం
పరిగెడతానంట
నా దారి కనిపించనంట
పరిగెడతానంట
రెక్కలున్న అందం
పరిగెడతానంట
నా దారి కనిపించనంట
పరిగెడతానంట
నడిచిన దారులన్నీ
నిలిచిపోయెనులే
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
యే వెన్నెలైనా మాయె
యే కలైనా వాయె
యెమ్మాయె యెమ్మాయె యెమ్మాయె
English Lyrics / Transliteration
Yemmāye Yemmāye Yemmāye
Yemmāye Yemmāye Yemmāye
Ye vennelaina māye
Ye kalaina vāye
Ye vennelaina māye
Ye kalaina vāye
Yemmāye Yemmāye Yemmāye
Onṭarigā unṭē sonta lōkaṁ
Nī tōḍu dorikitē kotta lōkaṁ
Onṭarigā unṭē sonta lōkaṁ
Nī tōḍu dorikitē kotta lōkaṁ
Reṇḍu lōkālalō naḍicē aḍuguna
Hr̥dayālē reṇḍayye
Yemmāye Yemmāye Yemmāye
Ye vennelaina māye
Ye kalaina vāye
Yemmāye Yemmāye Yemmāye
Onṭarigā unṭē sandhraṁ anṭa
Nī tōḍu dorikitē svargaṁ anṭa
Onṭarigā unṭē sandhraṁ anṭa
Nī tōḍu dorikitē svargaṁ anṭa
Reṇḍu lōkālalō naḍicē aḍuguna
Hr̥dayālē reṇḍayye
Yemmāye Yemmāye Yemmāye
Nīvu nīvugā lēvu
Nēnu nēnugā lēnu
Ēmaipōtāmō ēmō
Yemmāye Yemmāye Yemmāye
Iddari madhyalō 18
Yemmāye Yemmāye Yemmāye
Āṭāḍukunnādi andhaṁ
Yemmāye Yemmāye Yemmāye
Yemmāye Yemmāye Yemmāye
Ye vennelaina māye
Ye kalaina vāye
Yemmāye Yemmāye Yemmāye
Onṭarigā unṭē sonta lōkaṁ
Nī tōḍu dorikitē kotta lōkaṁ
Onṭarigā unṭē sonta lōkaṁ
Nī tōḍu dorikitē kotta lōkaṁ
Reṇḍu lōkālalō naḍicē aḍuguna
Hr̥dayālē reṇḍayye
Yemmāye Yemmāye Yemmāye
Ye vennelaina māye
Ye kalaina vāye
Yemmāye Yemmāye Yemmāye
Rekkaluṇṇa andhaṁ
Parigeḍatānaṇṭa
Nā dāri kanipin̄cananṭa
Parigeḍatānaṇṭa
Rekkaluṇṇa andhaṁ
Parigeḍatānaṇṭa
Nā dāri kanipin̄cananṭa
Parigeḍatānaṇṭa
Rekkaluṇṇa andhaṁ
Parigeḍatānaṇṭa
Nā dāri kanipin̄cananṭa
Parigeḍatānaṇṭa
Naḍicina dārulannī
Nilicipōyenulē
Yemmāye Yemmāye Yemmāye
Ye vennelaina māye
Ye kalaina vāye
Yemmāye Yemmāye Yemmāye