Telugu Lyrics
నా దేశం దేశం దేశం నేను
నా దేశం దేశం దేశం నేను
నా గుండెల్లోనా భారతం
నా ఊపిరిలోనా భారతం
నా నాడుల్లోనా భారతం
నా యెదలోన భారతం
దేశ దేశం దేశం దేశం
నేను నా దేశం నా దేశం నేను
నా దేశం దేశం దేశం నేను
హే భారతీయత మాకు గర్వం
హే హిందూస్థానమే మా జీవం
హే స్వాతంత్ర్యపు దీపం
మేము నిలిపాము ఈ నేలపై
అనుక్షణం స్మరిస్తూ
నేను నా దేశం నా దేశం నేను
నా దేశం దేశం దేశం నేను
యుద్ధం చేసిన వీరులం
త్యాగాలకే రూపం
ప్రజాస్వామ్యపు పూలమాల
మేము కట్టాము ఈ నేలపై
అనుక్షణం స్మరిస్తూ
నేను నా దేశం నా దేశం నేను
నా దేశం దేశం దేశం నేను
జై జై భారత్
జై జై భారత్
జై జై భారత్
జై జై భారత్
English Lyrics / Transliteration
Naa desam desam desam nenu
Naa desam desam desam nenu
Naa gundellona Bharatam
Naa oopirilona Bharatam
Naa naadulona Bharatam
Naa yedelona Bharatam
Desa desa desam desam
Nenu naa desam naa desam nenu
Naa desam desam desam nenu
Hey Bharatiyaata maaku garvam
Hey Hindustaaname maa jeevam
Hey swaatantryapu deepam
Memu nilipamu ee nelapai
Anukshanam smaristoo
Nenu naa desam naa desam nenu
Naa desam desam desam nenu
Yuddham chesina veerulam
Tyaagalaake roopam
Prajaaswaamyapu poolamaala
Memu kattaamu ee nelapai
Anukshanam smaristoo
Nenu naa desam naa desam nenu
Naa desam desam desam nenu
Jai Jai Bharat
Jai Jai Bharat
Jai Jai Bharat
Jai Jai Bharat