Telugu Lyrics
అందాల హంసపై వేంచేయువే కామాక్షి
అఖిల లోకాలకు అమ్మావే కామాక్షి
అందాల హంసపై వేంచేయువే కామాక్షి
అఖిల లోకాలకు అమ్మావే కామాక్షి
అంబుజములలో వెలియుదువే కామాక్షి
అంబరమున మెరయుదువే కామాక్షి
అంబుజములలో వెలియుదువే కామాక్షి
అంబరమున మెరయుదువే కామాక్షి
అఖిల లోకాలకు అమ్మావే కామాక్షి
అమృతమయమైన నీ రూపము ధ్యానము చేయువారలకు
అమృతమయమైన నీ రూపము ధ్యానము చేయువారలకు
ఆనందము చేకూరునమ్మ కామాక్షి
ఆనందము చేకూరునమ్మ కామాక్షి
అఖిల లోకాలకు అమ్మావే కామాక్షి
అందాల హంసపై వేంచేయువే కామాక్షి
అఖిల లోకాలకు అమ్మావే కామాక్షి
English Lyrics / Transliteration
Andāla hamsapai vēncheyuvē kāmakshi
Akhila lokalaku ammāvē kāmakshi
Andāla hamsapai vēncheyuvē kāmakshi
Akhila lokalaku ammāvē kāmakshi
Ambujamalō veliyuduvē kāmakshi
Ambaramuna merayuduvē kāmakshi
Ambujamalō veliyuduvē kāmakshi
Ambaramuna merayuduvē kāmakshi
Akhila lokalaku ammāvē kāmakshi
Amrutamaymaina nee rūpamu dhyānamu cheyuvāralaku
Amrutamaymaina nee rūpamu dhyānamu cheyuvāralaku
Ānandamu chekurunamma kāmakshi
Ānandamu chekurunamma kāmakshi
Akhila lokalaku ammāvē kāmakshi
Andāla hamsapai vēncheyuvē kāmakshi
Akhila lokalaku ammāvē kāmakshi