Telugu Lyrics
గిలేం గిలేం గిల్లమ్మో
దిలేం దిలేం దీరా సమ్ములు
గిలేం గిలేం గిల్లమ్మో
నన్ను కదిలించె నా లాలీ
నీ ఒడిలోన నా దారీ
నా గొంతున నీ రాగాలు
నా ఒంటిన నీ తాళాలు
నీ ఊహల ఊయల్లోనా
ఊపిరితోనే ఊగిపోనా
కొత్త లోకం కానుకగా
కళ్ళతోనే కౌగిలించనా
దిలేం దిలేం దీరా సమ్ములు
గిలేం గిలేం గిల్లమ్మో
దిలేం దిలేం దీరా సమ్ములు
గిలేం గిలేం గిల్లమ్మో
మెరిసేటి ఈ పెదవులలో
నవ్వేటి నీ రూపమే
నిను తాకేటి ఈ గాలులకు
నలిగేటి నా రూపమే
చిరు కనురెప్ప చాటున
దాచేటి నీ సోయగం
చెరిగిపోదు ఎన్నడూ
నాలో నిలిచెను ఈ క్షణం
దిలేం దిలేం దీరా సమ్ములు
గిలేం గిలేం గిల్లమ్మో
దిలేం దిలేం దీరా సమ్ములు
గిలేం గిలేం గిల్లమ్మో
నన్ను కదిలించె నా లాలీ
నీ ఒడిలోన నా దారీ
నా గొంతున నీ రాగాలు
నా ఒంటిన నీ తాళాలు
నీ ఊహల ఊయల్లోనా
ఊపిరితోనే ఊగిపోనా
కొత్త లోకం కానుకగా
కళ్ళతోనే కౌగిలించనా
English Lyrics / Transliteration
Gilem gilem gillaammo
Dilem dilem deera sammulu
Gilem gilem gillaammo
Nannu kadilinche naa laali
Nee odilona naa daari
Naa gonthuna nee raagaalu
Naa ontina nee thaalaalu
Nee oohala ooyallona
Oopirithone oogipona
Kotha lokam kaanukagaa
Kallathone kaugilinchanaa
Dilem dilem deera sammulu
Gilem gilem gillaammo
Dilem dilem deera sammulu
Gilem gilem gillaammo
Meriseti ee pedavulalo
Naveeti nee roopame
Ninu thaaketi ee gaalulaku
Naligeti naa roopame
Chiru kanureppa chaatuna
Daacheti nee soyagam
Cherigipodu ennadoo
Naalo nilichenu ee kshanam
Dilem dilem deera sammulu
Gilem gilem gillaammo
Dilem dilem deera sammulu
Gilem gilem gillaammo
Nannu kadilinche naa laali
Nee odilona naa daari
Naa gonthuna nee raagaalu
Naa ontina nee thaalaalu
Nee oohala ooyallona
Oopirithone oogipona
Kotha lokam kaanukagaa
Kallathone kaugilinchanaa