Telugu Lyrics
గాల గాల పరుత్తన్న
గుర్రం నాకిప్పుడు
గుర్రం నాకిప్పుడు
కొంచం కొంచం కరుత్తన్న
కోపం నాకిప్పుడు
పైనున్న దొరలు
ఏం దాస్తునారో
క్రిందనున్న దొంగలు
ఎన్ని కొంటున్నారో
ఏలుతున్న చేతులు
ఎటు తిరుగుతున్నాయో
ఏం తప్పు చేశానో
తెలియదు నేనెపుడో
English Lyrics / Transliteration
Gala gala parutanna
Gurram naakippudu
Gurram naakippudu
Koncham koncham karutanna
Kopam naakippudu
Painunna dorallu
Em daastunnaro
Krindunna dongallu
Enni kontunnaro
Elutunna chethulu
Etu tirugutunnayo
Em thappu chesaano
Teliyadu neneppudo