Telugu Lyrics
మల్లెలు పూచెను చూడర రమ్మని
నవరాగ రాగాల నాట్యపు తీరున
మువ్వలు మోసెను లాలించ రమ్మని
పరువపు కోయిల కూసెను ప్రేమగ
పలికే పలుకుల పారవశ్యమంటె
సరసపు రేయిని చేరమని అంటె
తనువది మరుగై నీ తోడూదంటె
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్ హోయ్
మనసే కరిగెనే నీ చూపు సోకిన
తనువే మెరిగెనే నీ ఊసు తగిలిన
మమత తలగెనే నీ పిలుపు వినిపించ
మరులు పెరిగెనే నీతో కలసిపోవ
ముసి ముసి నవ్వుల ముద్దుల మోమున
మల్లెలు పూచెను చూడర రమ్మని
నవరాగ రాగాల నాట్యపు తీరున
మువ్వలు మోసెను లాలించ రమ్మని
పరువపు కోయిల కూసెను ప్రేమగ
పలికే పలుకుల పారవశ్యమంటె
సరసపు రేయిని చేరమని అంటె
తనువది మరుగై నీ తోడూదంటె
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్ హోయ్
కనులు మూసినా నీ రూపం చూపి
ఒడిలో ఒదిగినా నీవే అల్లుకుపోతి
ఏనాటికైనా నీవు నాకు అంటె
ప్రాణం నాదంటె ప్రియతమ రమ్మంటె
ముసి ముసి నవ్వుల ముద్దుల మోమున
మల్లెలు పూచెను చూడర రమ్మని
నవరాగ రాగాల నాట్యపు తీరున
మువ్వలు మోసెను లాలించ రమ్మని
పరువపు కోయిల కూసెను ప్రేమగ
పలికే పలుకుల పారవశ్యమంటె
సరసపు రేయిని చేరమని అంటె
తనువది మరుగై నీ తోడూదంటె
English Lyrics / Transliteration
Mallelu pūchenu chūḍara rammani
Navarāga rāgāla nāṭyapu tīruna
Muvvalu mōchenu lālin̄cha rammami
Paruvapu kōyila kūchenu prēmagā
Palikē palukula pāravaśyamante
Sarasapu rēyini chēramani anṭe
Tanuvadi marugai nī tōḍūdante
Hōy hōy hōy hōy
Hōy hōy hōy hōy
Manasē karigēne nī chūpu sōkina
Tanuvē merigēne nī ūsu tagilina
Mamata talagēne nī pilupu vinipin̄cha
Marulu perigēne nīto kalisipōva
Musi musi navvula muddula momuna
Mallelu pūchenu chūḍara rammani
Navarāga rāgāla nāṭyapu tīruna
Muvvalu mōchenu lālin̄cha rammami
Paruvapu kōyila kūchenu prēmagā
Palikē palukula pāravaśyamante
Sarasapu rēyini chēramani anṭe
Tanuvadi marugai nī tōḍūdante
Hōy hōy hōy hōy
Hōy hōy hōy hōy
Kanulu mūsinā nī rūpaṁ chūpi
Oḍilō odiginā nīvē allukupōti
Ēnāṭikainā nīvu nāku anṭe
Prāṇaṁ nādanṭe priyātama rammanṭe
Musi musi navvula muddula momuna
Mallelu pūchenu chūḍara rammani
Navarāga rāgāla nāṭyapu tīruna
Muvvalu mōchenu lālin̄cha rammami
Paruvapu kōyila kūchenu prēmagā
Palikē palukula pāravaśyamante
Sarasapu rēyini chēramani anṭe
Tanuvadi marugai nī tōḍūdante