Telugu Lyrics
ఆరాధన ఆరాధన
శ్రీరామచంద్రుని పాదారవిందాలకి
ఆరాధన ఆరాధన
అందాల చందాలు మందార మాలలు
అందించెద నీ సేవలో
అందాల చందాలు మందార మాలలు
అందించెద నీ సేవలో
హృదయాలను నింపె మకరందాల మధురిమ
నివేదన నీ పాదాలకి
ఆరాధన ఆరాధన
శ్రీరామచంద్రుని పాదారవిందాలకి
ఆరాధన ఆరాధన
పున్నమి జాబిలి పులకింత లీలను
విరహాలన్నీ మరువగా
పున్నమి జాబిలి పులకింత లీలను
విరహాలన్నీ మరువగా
మధుమాసపు సోయగాల మాధుర్య గానాలతో
నమస్కారము నీ పాదాలకి
ఆరాధన ఆరాధన
శ్రీరామచంద్రుని పాదారవిందాలకి
ఆరాధన ఆరాధన
ఆశలన్నీ ఆశయాలై
ఆనందమే వేడుకై
ఆశలన్నీ ఆశయాలై
ఆనందమే వేడుకై
నిత్య నూతన జీవితాల నిండు పూజ
నివేదన నీ పాదాలకి
ఆరాధన ఆరాధన
శ్రీరామచంద్రుని పాదారవిందాలకి
ఆరాధన ఆరాధన
English Lyrics / Transliteration
Aradhana Aradhana
Sri Ramachandruni Paadaaravindalaki
Aradhana Aradhana
Andala Chandalu Mandara Maalalu
Andinchedha Nee Sevalo
Andala Chandalu Mandara Maalalu
Andinchedha Nee Sevalo
Hrudayaalanu Nimpe Makarandaala Madhurima
Nivedana Nee Paadaalaki
Aradhana Aradhana
Sri Ramachandruni Paadaaravindalaki
Aradhana Aradhana
Punnami Jaabili Pulakinta Leelanu
Virahaalanni Maruvagaa
Punnami Jaabili Pulakinta Leelanu
Virahaalanni Maruvagaa
Madhumasapu Soyagaala Madhurya Gaanalatho
Namaskaramu Nee Paadaalaki
Aradhana Aradhana
Sri Ramachandruni Paadaaravindalaki
Aradhana Aradhana
Aashalanni Aashayaalai
Aanandame Vedukai
Aashalanni Aashayaalai
Aanandame Vedukai
Nithya Nuthana Jeevithaala Nindu Pooja
Nivedana Nee Paadaalaki
Aradhana Aradhana
Sri Ramachandruni Paadaaravindalaki
Aradhana Aradhana