Telugu Lyrics
ఈ జగతికి నీవే ప్రభువా
నీ దివ్య ప్రేమలో
శరణన్న యీ జీవులను
కరుణించవా కరుణించవా
కరుణామయ నీ కరుణకై
ఎదురుచూయు నాకై
ఏ క్షణమైనా రావా
నీదు దర్శనమివ్వవా
పరువైన నీ పాదముల
పట్టుకొందు ప్రభూ
అట్టి భాగ్యంకలిగించవా
అని అడుగుచున్నాను
నీ దారిలో నడుచుచు
నీ నామము స్మరించుచు
నిన్ను చేరునట్లుగ
నన్ను దీవించవా
ప్రభువా ప్రభువా
ఈ జగతికి నీవే ప్రభువా
నీ దివ్య ప్రేమలో
శరణన్న యీ జీవులను
కరుణించవా కరుణించవా
English Lyrics / Transliteration
Ee jagathiki neeve Prabhuvaa
Nee divya premalo
Sharananna ee jeevulanu
Karuninchavaa karuninchavaa
Karunamaya nee karunakai
Eduruchuyu naakai
Ye kshanamainaa raavaa
Needu darshanaminchavaa
Paruvaina nee paadamula
Pattukondu prabhoo
Atti bhagyankalinchavaa
Ani aduguchunnaanu
Nee daarilo naduchuchu
Nee naamamu smarinchuchu
Ninnu cherunatlu
Nannu deevinchavaa
Prabhuvaa Prabhuvaa
Ee jagathiki neeve Prabhuvaa
Nee divya premalo
Sharananna ee jeevulanu
Karuninchavaa karuninchavaa