Telugu Lyrics
ఏ కథలో ఏ గమ్యం
ఎక్కడ ఆత్మ ఎక్కడ ప్రాణం
ఏ కథలో ఏ గమ్యం
నేను కాని నేనే
నా తోడు నేనే
ఎంత దూరమైనా
నాతోనే నేనే
ఎక్కడ ఆత్మ ఎక్కడ ప్రాణం
ఏ కథలో ఏ గమ్యం
శూన్యం నీలో నిన్నే వెతుకుతూ
శూన్యం నేలో నన్ను వెతుకుతూ
మౌనం నీలో నాతో మాట్లాడుతుంటే
మౌనం నాలో నీతో మాట్లాడుతుంటే
గతాల నీడలో
రేపటి ఆశలో
కాలం కరిగే
కలలు కరిగే
ఎక్కడ ఆత్మ ఎక్కడ ప్రాణం
ఏ కథలో ఏ గమ్యం
ఎక్కడ ఆత్మ ఎక్కడ ప్రాణం
ఏ కథలో ఏ గమ్యం
English Lyrics / Transliteration
Ye kadhalo ye gamyam
Ekkada athma ekkada praanam
Ye kadhalo ye gamyam
Nenu kaani nene
Naa thodu nene
Entha dooramainaa
Naathone nene
Ekkada athma ekkada praanam
Ye kadhalo ye gamyam
Shoonyam neelo ninne vethukuthoo
Shoonyam nelo nannu vethukuthoo
Mounam neelo naatho maatlaadutunte
Mounam naalo neetho maatlaadutunte
Gathaala needalo
Repati aashalo
Kaalam karige
Kalalu karige
Ekkada athma ekkada praanam
Ye kadhalo ye gamyam
Ekkada athma ekkada praanam
Ye kadhalo ye gamyam