Telugu Lyrics
నీ కృప యే కదా నా దేవా
నీ కృప నీ కృప
నీ కృప యే కదా నా దేవా
నేనింతటివాడనైతే
నీ కృప వల్లే
నేనింతటివాడనైతే
నీ కృప వల్లే
నా జీవితమంతా నీదు కృప
నా జీవితమంతా నీదు కృప
నీ కృప యే కదా నా దేవా
చేతిలోన శాశ్వతము
నీదు కృప వల్లే
చేతిలోన శాశ్వతము
నీదు కృప వల్లే
నీ కృప యే కదా నా దేవా
నీ కృప నీ కృప
నీ కృప యే కదా నా దేవా
నీ కృప నీ కృప
నీ కృప యే కదా నా దేవా
నీ వాక్యమే నా మార్గము
నీ వాక్యమే నా దైవము
నీ వాక్యమే నా మార్గము
నీ వాక్యమే నా దైవము
నీ కృపయే కదా నా దేవా
నీ వాక్యమే నా మార్గము
నీ వాక్యమే నా దైవము
నీ వాక్యమే నా మార్గము
నీ వాక్యమే నా దైవము
నీ కృపయే కదా నా దేవా
నీ కృప నీ కృప
నీ కృప యే కదా నా దేవా
నీ కృప నీ కృప
నీ కృప యే కదా నా దేవా
English Lyrics / Transliteration
Nee krupaye kada naa deva
Nee krupa nee krupa
Nee krupaye kada naa deva
Nenintativadanaithe
Nee krupa valle
Nenintativadanaithe
Nee krupa valle
Naa jeevitamanta needu krupa
Naa jeevitamanta needu krupa
Nee krupaye kada naa deva
Chetilona shashvatamu
Needu krupa valle
Chetilona shashvatamu
Needu krupa valle
Nee krupaye kada naa deva
Nee krupa nee krupa
Nee krupaye kada naa deva
Nee krupa nee krupa
Nee krupaye kada naa deva
Nee vakyamaye naa margamu
Nee vakyamaye naa daivamu
Nee vakyamaye naa margamu
Nee vakyamaye naa daivamu
Nee krupaye kada naa deva
Nee vakyamaye naa margamu
Nee vakyamaye naa daivamu
Nee vakyamaye naa margamu
Nee vakyamaye naa daivamu
Nee krupaye kada naa deva
Nee krupa nee krupa
Nee krupaye kada naa deva
Nee krupa nee krupa
Nee krupaye kada naa deva