Telugu Lyrics
పలికిన మాటలు మరిచావా
కన్నుల నిదురను మరిచావా
ప్రియతమా ప్రియతమా
చెలియా కనరావా నేనిటు రానీవా
పలికిన మాటలు మరిచావా
కన్నుల నిదురను మరిచావా
ప్రియతమా ప్రియతమా
శృంగార శిఖరముల మనమే ఎక్కాము
కాంచన కాంతుల మనమే చూసాము
కాలం అద్దముల వెన్నెల తాకాం
హాయిగా ఊగిన అలలకు లోకామ
తొలివలపు తీపి తొణికిన వేళ
నీవు నా తోడుగ వీణగ మారగా
చెలియా కనరావా నేనిటు రానీవా
పలికిన మాటలు మరిచావా
కన్నుల నిదురను మరిచావా
ప్రియతమా ప్రియతమా
వెన్నెల రేయిన నీ ఊహ లూహించి
ఎన్నెన్నో ఆశలు మనలో ఆవహించి
పసిడి వలపులలో పడి మునిగి తేలాము
మధురానుభూతులలో మనమే నవ్వాము
చెలియ చెంతనే చిరుగాలి తాకగా
మరులు కలిగినది మనసున విధిగా
చెలియా కనరావా నేనిటు రానీవా
పలికిన మాటలు మరిచావా
కన్నుల నిదురను మరిచావా
ప్రియతమా ప్రియతమా
కొత్త లోకములో మనమే కలగన్నాము
కోరిక తీరగా మురిసే తన్నాము
సరసాల మాటలు నవ్వుల మేఘాలు
ప్రేమగ పలికిన తీయని రాగాలు
నీ చెంతనే నా చెలియా దాహము తీరగ
అయిన నా చెలియ రాదా రాదా
English Lyrics / Transliteration
Palikina maatalu maricava
Kannula niduranu maricava
Priyamathama priyamathama
Cheliya kanarava nenitu raneeva
Palikina maatalu maricava
Kannula niduranu maricava
Priyamathama priyamathama
Srungara sikhramula maname ekkame
Kanchana kaanthula maname chusamu
Kaalam addhamula vennela thaakam
Haayiga oogina alalaku lokama
Tholivalapu theepi thonikina vela
Neevu na thoduga veenaga maaraga
Cheliya kanarava nenitu raneeva
Palikina maatalu maricava
Kannula niduranu maricava
Priyamathama priyamathama
Vennela reyina nee ooha loohinchi
Ennenno aashalu manalo aavahinchi
Pasidi valapulalo padi munigi thelamu
Madhuraanubhoothulalo maname navvamu
Cheliya chentane chirugaali thaakaga
Marulu kaliginadi manasuna vidhiga
Cheliya kanarava nenitu raneeva
Palikina maatalu maricava
Kannula niduranu maricava
Priyamathama priyamathama
Kotha lokamulo maname kalaganame
Korika theeraga murise thanname
Sarasala maatalu navvula meghalu
Premaga palikina theeyani raagaalu
Nee chentane na cheliya daahamu theeraga
Ayina na cheliya raada raada