Telugu Lyrics
నిన్ను నే మరుతునా
నిన్ను నే మరుతునా
దివ్య ప్రేమకు దివ్య ప్రేమకు
నిన్ను నే మరుతునా
నిన్ను నే మరుతునా
నన్ను నీవు వీడి పోయే
ఒక క్షణమయినా
ఒక క్షణమయినా
నన్ను నీవు వీడి పోయే
ఒక క్షణమయినా
ఒక క్షణమయినా
నేనెవ్వరో నీకెరుక
నా కథ నీవే కదా
నీవు లేని లోకం ఊహించలేను సుమా
నేనెవ్వరో నీకెరుక
నా కథ నీవే కదా
నీవు లేని లోకం ఊహించలేను సుమా
చూపు తిప్పుకోకుమా
నన్ను విడువకమ్మా
నా ప్రాణం నీవేగా
జన్మ జన్మలకే
నీవే నా తోడమ్మా
నీవే నా తోడమ్మా
దివ్య ప్రేమకు దివ్య ప్రేమకు
నిన్ను నే మరుతునా
నిన్ను నే మరుతునా
నన్ను నీవు వీడి పోయే
ఒక క్షణమయినా
ఒక క్షణమయినా
నీవు నా దైవం
నీవే నా సర్వస్వం
నా కళ్ళకి నీ రూపమే
కన్నులారా చూస్తుంటే
నీ రూపమే
నీ రూపమే
నీవు నా ప్రాణం
నీవే నా స్వప్నం
నా శ్వాస నీవేగా
క్షణ క్షణం నీకై
వూపిరిని నే విడువ
వూపిరిని నే విడువ
దివ్య ప్రేమకు దివ్య ప్రేమకు
నిన్ను నే మరుతునా
నిన్ను నే మరుతునా
నన్ను నీవు వీడి పోయే
ఒక క్షణమయినా
ఒక క్షణమయినా
English Lyrics / Transliteration
Ninnu ne maruthuna
Ninnu ne maruthuna
Divya premaku divya premaku
Ninnu ne maruthuna
Ninnu ne maruthuna
Nannu neevu veedi poye
Oka kshanamaina
Oka kshanamaina
Nannu neevu veedi poye
Oka kshanamaina
Oka kshanamaina
Nenevvaro neekeruka
Naa katha neeve kada
Neevu leni lokam oohinchalenu suma
Nenevvaro neekeruka
Naa katha neeve kada
Neevu leni lokam oohinchalenu suma
Choopu tippukokuma
Nannu viduvakamma
Naa praanam neevega
Janma janmalake
Neeve naa thodamma
Neeve naa thodamma
Divya premaku divya premaku
Ninnu ne maruthuna
Ninnu ne maruthuna
Nannu neevu veedi poye
Oka kshanamaina
Oka kshanamaina
Neevu naa daivam
Neeve naa sarvasvam
Naa kallaki nee roopame
Kannulara choostunte
Nee roopame
Nee roopame
Neevu naa praanam
Neeve naa swapnam
Naa shwaasa neevega
Kshana kshanam neekai
Oopirini ne viduva
Oopirini ne viduva
Divya premaku divya premaku
Ninnu ne maruthuna
Ninnu ne maruthuna
Nannu neevu veedi poye
Oka kshanamaina
Oka kshanamaina