Telugu Lyrics
మెరిసింది నవ్య వధూ వేషం
ఆనందం పారే ఆరాతీరం
అదిరేను పల్లె సీమ
తరిమేసే ఊహలు తీరని దాహం
పిలిచేటి రాగాలు విరిసేటి మోహాం
తొలి రేయి తొంగి చూసెనుగా
మనసంతా పులకించెనుగా
మ్రోగింధి కళ్యాణ వీణ
మెరిసింది నవ్య వధూ వేషం
ఆనందం పారే ఆరాతీరం
అదిరేను పల్లె సీమ
వయ్యారాల కోయిల పాట
అల్లరి చేసే చిరుగాలి ఆట
పదములు నేర్పే తొలి సడి
పలికెను తొలి ప్రేమ గీతి
నడచుచు వెళ్ళేటి అలకలు
మరుచుచు చేరేటి కలలు
సిగ్గులన్నీ తెరలు దించి
పెదవుల పైనా నవ్వులు పూయించె
మ్రోగింధి కళ్యాణ వీణ
మెరిసింది నవ్య వధూ వేషం
ఆనందం పారే ఆరాతీరం
అదిరేను పల్లె సీమ
తరిమేసే ఊహలు తీరని దాహం
పిలిచేటి రాగాలు విరిసేటి మోహాం
తొలి రేయి తొంగి చూసెనుగా
మనసంతా పులకించెనుగా
English Lyrics / Transliteration
Merisindi Navya Vadhoo Vesham
Anandam Paare Aarateeram
Adhirenu Palle Seema
Tharimese Oohalu Theerani Daaham
Pilicheti Raagaalu Viriseti Moham
Tholi Reyi Thongi Choosenu Gaa
Manasantha Pulakinchegnu Gaa
Mrogindhi Kalyana Veena
Merisindi Navya Vadhoo Vesham
Anandam Paare Aarateeram
Adhirenu Palle Seema
Vayyaaraala Koyila Paata
Allari Chese Chirugaali Aata
Padhamulu Nerpe Tholi Sadi
Palikenu Tholi Prema Geethi
Naduchuchu Vellati Alakalu
Maruchuchu Chereti Kalalu
Siggalanni Theralu Dinchi
Pedavulapaina Navvulu Pooyinchenu
Mrogindhi Kalyana Veena
Merisindi Navya Vadhoo Vesham
Anandam Paare Aarateeram
Adhirenu Palle Seema
Tharimese Oohalu Theerani Daaham
Pilicheti Raagaalu Viriseti Moham
Tholi Reyi Thongi Choosenu Gaa
Manasantha Pulakinchegnu Gaa