Telugu Lyrics
మ్రోగింది దమరుకం
పారేటి సెలయేరుగ
పరుగిడి సాగింది
మోరుగిందీ దమరుకం
మ్రోగింది దమరుకం
పారేటి సెలయేరుగ
పరుగిడి సాగింది
ఒకడై లోకం చేరగా
ఒకటై గుండెలూగగా
బతుకే నవ్వె నాదమై
పురివిప్పి ఆడేనుగా
మోరుగిందీ దమరుకం
మ్రోగింది దమరుకం
పారేటి సెలయేరుగ
పరుగిడి సాగింది
శ్రావణ మేఘాలు
చిందుకోనీ గాలిలో
తారాగణమే
మెరిసిపోనీ జాబిలిలో
గగనపు పిలుపులో
అలలు రానీ కొండలో
భవితకి రాశా
ఒక కొత్త లోకం
పరుగుల నది వేగము
పయనించే కల వేగము
ఒకటే తీరుగా
మనసు చేరగా
మోరుగిందీ దమరుకం
మ్రోగింది దమరుకం
పారేటి సెలయేరుగ
పరుగిడి సాగింది
మోరుగిందీ దమరుకం
మ్రోగింది దమరుకం
పారేటి సెలయేరుగ
పరుగిడి సాగింది
ఒకడై లోకం చేరగా
ఒకటై గుండెలూగగా
బతుకే నవ్వె నాదమై
పురివిప్పి ఆడేనుగా
మోరుగిందీ దమరుకం
మ్రోగింది దమరుకం
పారేటి సెలయేరుగ
పరుగిడి సాగింది
English Lyrics / Transliteration
Mrogindi damarukam
Paareti selayeruga
Parugidi saagindi
Morugindi damarukam
Mrogindi damarukam
Paareti selayeruga
Parugidi saagindi
Okadai lokam cheraga
Okatai gundelugaga
Batuke navve nadamai
Purivippi aadenuga
Morugindi damarukam
Mrogindi damarukam
Paareti selayeruga
Parugidi saagindi
Shravana meghalu
Chindukoni gaalilo
Taaraganame
Merisiponi jaabililo
Gaganapu piluphulo
Alalu raani kondalo
Bhavitaki raasaa
Oka kotta lokam
Parugula nadi vegamoo
Payinche kala vegamoo
Okate teerugaa
Manasu cheragaa
Morugindi damarukam
Mrogindi damarukam
Paareti selayeruga
Parugidi saagindi
Morugindi damarukam
Mrogindi damarukam
Paareti selayeruga
Parugidi saagindi
Okadai lokam cheraga
Okatai gundelugaga
Batuke navve nadamai
Purivippi aadenuga
Morugindi damarukam
Mrogindi damarukam
Paareti selayeruga
Parugidi saagindi