Telugu Lyrics
అదేంటో
నా లోలోపలే
ఏదో ఏదో
జరుగుతుంటే
నేను తెలుసుకోలేక పోతున్నా
అదేంటో
నా లోలోపలే
ఏదో ఏదో
జరుగుతుంటే
నీకోసమే
ఈ గుండె కొట్టుకుంటోందే
ఎందుకో
నీ మాటే
నేను వినాలన్నట్టు
ఉందో
నా కళ్ళల్లో
నీ రూపమే
కనిపిస్తుందే
ఎందుకో
నా మాటల్లో
నీ పేరే
నలిగిపోతుందే
ఎందుకో
నేను తెలుసుకోలేక పోతున్నా
అదేంటో
నా లోలోపలే
ఏదో ఏదో
జరుగుతుంటే
ఎడబాటు
కలిగితే
ఏమవుతానో
తడబడుతుందే
నా శ్వాస
నీ కోసం
అంటుందే
తడి తడి
అయిపోతుందే
నా చేతుల్లో
నువ్వే
లేకపోతే
ఏమవుతానో
తడబడుతుందే
నా లోకం
నీతోనే
అంటుందే
తడి తడి
అయిపోతుందే
నేను తెలుసుకోలేక పోతున్నా
అదేంటో
నా లోలోపలే
ఏదో ఏదో
జరుగుతుంటే
నేను తెలుసుకోలేక పోతున్నా
అదేంటో
నా లోలోపలే
ఏదో ఏదో
జరుగుతుంటే
English Lyrics / Transliteration
Adento
Na Lolopale
Edo Edo
Jarugutunte
Nenu Telusukoleka Potunna
Adento
Na Lolopale
Edo Edo
Jarugutunte
Nee Kosame
Ee Gunde Kottukuntunde
Enduko
Nee Maate
Nenu Vinalannattu
Undho
Na Kallallo
Nee Rupame
Kanipistunde
Enduko
Na Maatalo
Nee Pere
Naligipotunde
Enduko
Nenu Telusukoleka Potunna
Adento
Na Lolopale
Edo Edo
Jarugutunte
Edabatu
Kaligithe
Emavuthano
Thadabaduthunde
Na Shwasa
Nee Kosam
Antunde
Thadi Thadi
Ayipothunde
Na Chethullo
Nuvve
Lekapothe
Emavuthano
Thadabaduthunde
Na Lokam
Neethone
Antunde
Thadi Thadi
Ayipothunde
Nenu Telusukoleka Potunna
Adento
Na Lolopale
Edo Edo
Jarugutunte
Nenu Telusukoleka Potunna
Adento
Na Lolopale
Edo Edo
Jarugutunte