Telugu Lyrics
ఎటు పోతుందో తెలియదు ఈ పయనం
ఏ మాయలో ఇరుక్కున్నానో
ఏ దారిన చేరానో
హృదయమందున రాగమే
పలికెనులే పలికెనులే
ఎమవతుందో తెలీదు ఈ క్షణమే
ఎటు పోతుందో తెలియదు ఈ పయనం
మాటలన్నియు మౌనములాయె
మదిలోని భావము ఊగె
కనులలోన కలలు రేగె
వలపులేవో రాగమయ్యె
ఒడిలో నిదుర పోని
లోకం కనని
నింగి తలపుల వీచే
నీలో మది చేరే
ఎమవతుందో తెలీదు ఈ క్షణమే
ఎటు పోతుందో తెలియదు ఈ పయనం
నీలి నీలి కన్నులలో
నయనమే నేనాయె
మదిలోని కోరికలలో
మధురమే నేనాయె
జరిగేటి కలలన్ని
నిజమయ్యే వేళలో
నా ఊహలన్ని
నిన్నే చేరే వేళలో
ఎమవతుందో తెలీదు ఈ క్షణమే
ఎటు పోతుందో తెలియదు ఈ పయనం
ఏ మాయలో ఇరుక్కున్నానో
ఏ దారిన చేరానో
హృదయమందున రాగమే
పలికెనులే పలికెనులే
ఎమవతుందో తెలీదు ఈ క్షణమే
ఎటు పోతుందో తెలియదు ఈ పయనం
English Lyrics / Transliteration
Etu pothundo theleedu ee payanam
Ye maayalo irukkunnnano
Ye daarina cheraano
Hrudayamandhuna raagame
Palikenule palikenule
Emavathundo theleedu ee kshaname
Etu pothundo theleedu ee payanam
Maatalanniyu mounamulaaye
Madiloni bhaavamu ooge
Kanulalona kalalu rege
Valapulevo raagamayye
Odilo nidura poni
Lokam kanani
Ningi thalapula veeche
Neelo madhi chere
Emavathundo theleedu ee kshaname
Etu pothundo theleedu ee payanam
Neeli neeli kannulalo
Nayaname nenaye
Madiloni korikalalo
Madhurame nenaye
Jarigeti kalalanni
Nijamayye velalo
Naa oohalanni
Ninne chere velalo
Emavathundo theleedu ee kshaname
Etu pothundo theleedu ee payanam
Ye maayalo irukkunnnano
Ye daarina cheraano
Hrudayamandhuna raagame
Palikenule palikenule
Emavathundo theleedu ee kshaname
Etu pothundo theleedu ee payanam