Telugu Lyrics
కొక్కుకొక్కు కోడి కూసే టైము
మెత్తని పక్కన నిద్ర పోగా
మిరపకాయ కారం లాగా లైఫ్
పట్టుమని పదిహేడేళ్లు
పట్టే చేతులులేవు
పగలైనా రేయైనా
పనులున్నాయ్ లెక్కలేనాయ్
ఎర్రబడ్డ బుగ్గలని
ఏలాయెనాయె నాలో
ఎన్నెన్నో కలలన్నీ
ఎగిరిపోయినాయే
అందం అంటే ఏంటో
అర్థమయే లోపే
అబ్బో అనుకునే లోపే
అమ్మకమాయే
అమ్మకమాయే
అమ్మకమాయే
చెమట చిత్తడిలో
జీవితం అడిగా
చేతులనిండా
గాయాలు మారాయా
కలలు కన్నా రేపు
కరగని నీరాయె
కావాలని కోరిన
కాలమిదేనా
చేతులు కాలాక
ఆకులు పట్టుకుంటే
లాభమేముందో
లోకం అంటోంది
లాలించి పాలాడె
అవకాశం రాదా
వయసులోన
సొగసైన తోడు రాదా
గుజరాతీ గద్దాన కూలికే పోంగా
కొక్కుకొక్కు కోడి కూసే టైము
మెత్తని పక్కన నిద్ర పోగా
మిరపకాయ కారం లాగా లైఫ్
పట్టుమని పదిహేడేళ్లు
పట్టే చేతులులేవు
పగలైనా రేయైనా
పనులున్నాయ్ లెక్కలేనాయ్
ఎర్రబడ్డ బుగ్గలని
ఏలాయెనాయె నాలో
ఎన్నెన్నో కలలన్నీ
ఎగిరిపోయినాయే
అందం అంటే ఏంటో
అర్థమయే లోపే
అబ్బో అనుకునే లోపే
అమ్మకమాయే
అమ్మకమాయే
అమ్మకమాయే
English Lyrics / Transliteration
Kokkukokku kodi koose time
Mettani pakkan nidra poga
Mirapakaaya kaaram laaga life
Pattumani padihedellu
Patte chethululevu
Pagalinaina reyanaina
Panulunnayi lekkalenayi
Errabadda buggalani
Elaayenaye naalo
Ennenno kalalanni
Egiri poyinaye
Andam ante ento
Ardhamaye lope
Abbo anukune lope
Ammakamaaye
Ammakamaaye
Ammakamaaye
Chematha chiththadilo
Jeevitham adiga
Chethulaninda
Gaayalu maarayaa
Kalalu kanna repu
Karagani neeraaye
Kaavalani korina
Kaalamidena
Chethulu kaalaka
Aakulu pattukunte
Laabhamemundho
Lokam antondi
Laalinchi paalaade
Avakaasham raadaa
Vayasulona
Sogasaina thodu raadaa
Gujarathi gaddana koolike ponga
Kokkukokku kodi koose time
Mettani pakkan nidra poga
Mirapakaaya kaaram laaga life
Pattumani padihedellu
Patte chethululevu
Pagalinaina reyanaina
Panulunnayi lekkalenayi
Errabadda buggalani
Elaayenaye naalo
Ennenno kalalanni
Egiri poyinaye
Andam ante ento
Ardhamaye lope
Abbo anukune lope
Ammakamaaye
Ammakamaaye
Ammakamaaye