Telugu Lyrics
ఓ రమ్మంటె రానంటున్నావే
లాగే లాగే లాగే లాగే
నీకు ఏమైందో ఏంటో చెప్పవే
అటు ఇటు తిరుగుతుంటే
ఏదో అయినట్టే
నీతో మాట కలిపితే
గుండె తూలిందే
ఒక్క నిముషం నువ్వే
నా కంటికి కనపడకుంటే
చచ్చేంత బాధే
నాకు తెలుసులే
లే నా ఒంటిపైన
నీ చేయి వేయకే
పక్కకి జరగకుంటే
నేను పడిపోనా
లాగే లాగే లాగే లాగే
ఓ రమ్మంటె రానంటున్నావే
లాగే లాగే లాగే లాగే
నీకు ఏమైందో ఏంటో చెప్పవే
నీ పెదవుల పైన
చిలిపి నవ్వుల సొగసు
నేను చూడలేక
చచ్చిపోతున్నా
నీ చూపుల్లో ఏదో
మత్తు ఉందిలే
దాంతో నేను
కరిగిపోతున్నా
నీ ఒంటి మీద
ఎక్కడ పెట్టినా
నీ ఒళ్ళు
ఝమ్మంటుందే
నీ గొంతులో
ఎంత తియ్యదనం
వినగానే
నేను మరిచిపోతున్నా
నీ ఒడిలో
తల వాల్చి పడుకుంటే
స్వర్గం
నేనే చూస్తున్నా
లాగే లాగే లాగే లాగే
ఓ రమ్మంటె రానంటున్నావే
లాగే లాగే లాగే లాగే
నీకు ఏమైందో ఏంటో చెప్పవే
అటు ఇటు తిరుగుతుంటే
ఏదో అయినట్టే
నీతో మాట కలిపితే
గుండె తూలిందే
ఒక్క నిముషం నువ్వే
నా కంటికి కనపడకుంటే
చచ్చేంత బాధే
నాకు తెలుసులే
English Lyrics / Transliteration
O rammante raananthunnaave
Laage laage laage laage
Neeku emaindho ento cheppave
Adu itu thiruguthunte
Edho ainatte
Neetho maata kalipithe
Gunde thoolindhe
Okka nimisham nuvve
Naa kanthiki kanapadakunte
Chachehtha baadhe
Naaku thelusule
Le naa ontipaina
Nee cheyi veyake
Pakkaki jaragakunte
Nenu padipona
Laage laage laage laage
O rammante raananthunnaave
Laage laage laage laage
Neeku emaindho ento cheppave
Nee pedavula paina
Chilipi navvula sogasu
Nenu choodaleka
Chachi pothunna
Nee choopullo edho
Maththu undhile
Dhaantho nenu
Karigipothunna
Nee onti meedha
Ekkada pettina
Nee ollu
Jhammantundhe
Nee gonthulo
Entha thiyyadhanaam
Vinagane
Nenu marichipothunna
Nee odilo
Thala valchi padukunte
Swargam
Nene choosthunna
Laage laage laage laage
O rammante raananthunnaave
Laage laage laage laage
Neeku emaindho ento cheppave
Adu itu thiruguthunte
Edho ainatte
Neetho maata kalipithe
Gunde thoolindhe
Okka nimisham nuvve
Naa kanthiki kanapadakunte
Chachehtha baadhe
Naaku thelusule