Telugu Lyrics
చక్కనయ్య చందమామ
పక్కనంటే చందమామ
పక్కనంటే చందమామ
నవ్వులు చిందించే చందమామ
నవ్వులు చిందించే చందమామ
మా ఊరొచ్చె చందమామ
మా ఊరొచ్చె చందమామ
ఎన్నెన్ని పువ్వులో
ఎన్నెన్ని పువ్వులో
ఎన్ని రంగులో
ఎన్ని రంగులో
నీ నవ్వుల్లో దాచావే
నీ నవ్వుల్లో దాచావే
అందమెంతో మెచ్చావే
అందమెంతో మెచ్చావే
మొగ్గలాంటి బుగ్గలతో
మొగ్గలాంటి బుగ్గలతో
ముద్దులొలికిపోయే చందమామ
ముద్దులొలికిపోయే చందమామ
మా ఊరొచ్చె చందమామ
మా ఊరొచ్చె చందమామ
చక్కనయ్య చందమామ
చక్కనయ్య చందమామ
పక్కనంటే చందమామ
పక్కనంటే చందమామ
నవ్వులు చిందించే చందమామ
నవ్వులు చిందించే చందమామ
మా ఊరొచ్చె చందమామ
మా ఊరొచ్చె చందమామ
పండుటాకుల్లాంటి
పండుటాకుల్లాంటి
పలకరింపులో
పలకరింపులో
పలికే ప్రతి పలుకూ
పలికే ప్రతి పలుకూ
పన్నీరేనా
పన్నీరేనా
నీ మాటతీరు నచ్చింది
నీ మాటతీరు నచ్చింది
నీ ఆటతీరు నచ్చింది
నీ ఆటతీరు నచ్చింది
బంగారు బాల్యం నీవే
బంగారు బాల్యం నీవే
మా ఇంటికొచ్చిన చందమామ
మా ఇంటికొచ్చిన చందమామ
చక్కనయ్య చందమామ
చక్కనయ్య చందమామ
పక్కనంటే చందమామ
పక్కనంటే చందమామ
నవ్వులు చిందించే చందమామ
నవ్వులు చిందించే చందమామ
మా ఊరొచ్చె చందమామ
మా ఊరొచ్చె చందమామ
English Lyrics / Transliteration
Chakkanayya Chandamama
Pakkanante Chandamama
Pakkanante Chandamama
Navvulu chindinche Chandamama
Navvulu chindinche Chandamama
Maa oorocche Chandamama
Maa oorocche Chandamama
Enneni puvvulo
Enneni puvvulo
Enni rangulo
Enni rangulo
Nee navvullo daachaave
Nee navvullo daachaave
Andamentho mecchaave
Andamentho mecchaave
Moggalanti buggalatho
Moggalanti buggalatho
Mudduloliki poye Chandamama
Mudduloliki poye Chandamama
Maa oorocche Chandamama
Maa oorocche Chandamama
Chakkanayya Chandamama
Chakkanayya Chandamama
Pakkanante Chandamama
Pakkanante Chandamama
Navvulu chindinche Chandamama
Navvulu chindinche Chandamama
Maa oorocche Chandamama
Maa oorocche Chandamama
Pandutaakul laanti
Pandutaakul laanti
Palakarimpu lo
Palakarimpu lo
Palike prathi palukoo
Palike prathi palukoo
Pannirenaa
Pannirenaa
Nee maatateeru nacchindi
Nee maatateeru nacchindi
Nee aatateeru nacchindi
Nee aatateeru nacchindi
Bangaru balyam neeve
Bangaru balyam neeve
Maa intikonchina Chandamama
Maa intikonchina Chandamama
Chakkanayya Chandamama
Chakkanayya Chandamama
Pakkanante Chandamama
Pakkanante Chandamama
Navvulu chindinche Chandamama
Navvulu chindinche Chandamama
Maa oorocche Chandamama
Maa oorocche Chandamama