Telugu Lyrics
కనులోన నీకై కన్నాను
మనసున నీకై మారాను
పయనించే నీతోనే నడిచేను
వెన్నెల రేయంట తేనె చినుకుంట
నీవొచ్చె దారంట
నయనాల దీపంట నీవొచ్చే రూపంట
కనులకింత కాకుంట
నీతోనే లోకం మారెను
కన్నీరే ఇంక మాసెను
వినూ నా మాట విను నేనంటున్నాను
కనులోన నీకై కన్నాను
మనసున నీకై మారాను
పయనించే నీతోనే నడిచేను
చిన్ని వెన్నెల తెచ్చాను
పల్లవించు పున్నమి తెచ్చాను
చిలిపి చిరునవ్వు కొంచెము
మురిపాలెన్నో మోసుకొచ్చెను
నీతోనే లోకం మారెను
కన్నీరే ఇంక మాసెను
వినూ నా మాట విను నేనంటున్నాను
కనులోన నీకై కన్నాను
మనసున నీకై మారాను
పయనించే నీతోనే నడిచేను
English Lyrics / Transliteration
Kanulona neekai kannaanu
Manasuna neekai maaraanu
Payaninche neethone nadichenu
Vennela reyanta tene chinukunta
Neivachche daaranta
Nayanaala deepanta neivachche roopanta
Kanulakinta kaakunta
Neethone lokam maarenu
Kanneerē inka maasenu
Vinu naa maata vinu nenantunnaanu
Kanulona neekai kannaanu
Manasuna neekai maaraanu
Payaninche neethone nadichenu
Chinni vennela techchaanu
Pallavinchu punnami techchaanu
Chilipi chirunavvu konchem
Muripaalennō mōsukocchenu
Neethone lokam maarenu
Kanneerē inka maasenu
Vinu naa maata vinu nenantunnaanu
Kanulona neekai kannaanu
Manasuna neekai maaraanu
Payaninche neethone nadichenu