Telugu Lyrics
ఒకానొక రాక్షసుడవు నీవయ్య
నాలో మత్తుగ నిండిన
ఒకానొక మత్తుమందు నీవయ్య
మాయల లోకం చూపిన
ఏడు రంగుల చిత్రమ్ము నీవయ్య
నా గుండె లోతుల్లోన
వెన్నెల నీడను చూసిన
ఆనంద తరంగమ్ము నీవయ్య
నా రాధా నీ రాధా
నీ రాసలీలాలు
నా లోలోన దాచుకున్న
నీ కోరికలే
నా రాధా నీ రాధా
నీ రాసలీలాలు
నా లోలోన దాచుకున్న
నీ కోరికలే
ప్రియా నీ ప్రేమకై
నే ప్రియసఖి అయినా
నీ దారి కొరకు
కన్నుల నీ కనురెప్పల
కోసమై వేచి ఉన్న
నిన్నొదిలి నిన్నెదో
తలచి తలచి
నా దేహం కరిగిపోనా
నీ దారి కొరకు
నన్ను సన్నగ పలకరించిన
ఒకానొక రాక్షసుడవు నీవయ్య
నాలో మత్తుగ నిండిన
ఒకానొక మత్తుమందు నీవయ్య
మాయల లోకం చూపిన
ఏడు రంగుల చిత్రమ్ము నీవయ్య
నా గుండె లోతుల్లోన
వెన్నెల నీడను చూసిన
ఆనంద తరంగమ్ము నీవయ్య
నీతోడ వుంటె
నా ప్రాణం నీకై
అర్పించుకొంట
నీ వంతు ప్రేమకై
కనులు మూసి
కలతలెన్నొ
కన్న నీ చిత్తం
కరిగిన నా చిత్తం
నీ మదిలో కలవదా
నన్ను సన్నగ పలకరించిన
ఒకానొక రాక్షసుడవు నీవయ్య
నాలో మత్తుగ నిండిన
ఒకానొక మత్తుమందు నీవయ్య
మాయల లోకం చూపిన
ఏడు రంగుల చిత్రమ్ము నీవయ్య
నా గుండె లోతుల్లోన
వెన్నెల నీడను చూసిన
ఆనంద తరంగమ్ము నీవయ్య
English Lyrics / Transliteration
Okaanoka rakshasudavu neevayya
Naalo mattuga nindina
Okaanoka mattumandu neevayya
Maayala lokam chupina
Edu rangula chitrammu neevayya
Naa gunde lothullona
Vennela needanu choosina
Aananda tarangammu neevayya
Naa radha nee radha
Nee rasaleelalu
Naa lolona daachukunna
Nee korikale
Naa radha nee radha
Nee rasaleelalu
Naa lolona daachukunna
Nee korikale
Priya nee premakai
Ne priyasakhi ayina
Nee daari koraku
Kannula nee kanureppala
Kosamai vechi unna
Ninnodili ninnettho
Thalachi thalachi
Naa deham karigipona
Nee daari koraku
Nannu sannaga palakarinchina
Okaanoka rakshasudavu neevayya
Naalo mattuga nindina
Okaanoka mattumandu neevayya
Maayala lokam chupina
Edu rangula chitrammu neevayya
Naa gunde lothullona
Vennela needanu choosina
Aananda tarangammu neevayya
Neethoda vunte
Naa praanam neekai
Arpichukonta
Nee vanthu premakai
Kanulu moosi
Kalathalennō
Kanna nee chiththam
Karigina naa chiththam
Nee madhilo kalavada
Nannu sannaga palakarinchina
Okaanoka rakshasudavu neevayya
Naalo mattuga nindina
Okaanoka mattumandu neevayya
Maayala lokam chupina
Edu rangula chitrammu neevayya
Naa gunde lothullona
Vennela needanu choosina
Aananda tarangammu neevayya