Telugu Lyrics
నా మనసు కోరుతోంది నిస్ నిస్
అడుగుల సవ్వడిలో ఒక విస్
నీ నవ్వుల్లో దాగుంది ఒక కిస్
మిసమిసలాడే మిస్ మిస్
నా మనసు కోరుతోంది నిస్ నిస్
అడుగుల సవ్వడిలో ఒక విస్
నీ నవ్వుల్లో దాగుంది ఒక కిస్
నీ చూపు తోనే పడిపోయా
నీ పిలుపు తోనే ఎగిరిపోయా
ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నావో
నా కలల్లోకే రావా
మిసమిసలాడే మిస్ మిస్
నా మనసు కోరుతోంది నిస్ నిస్
అడుగుల సవ్వడిలో ఒక విస్
నీ నవ్వుల్లో దాగుంది ఒక కిస్
మెరుపుల తీగలు నీకు
వయ్యారాల లోకం నీకు
చిరుగాలి తోడు నీకు
నడకలో అలికిడి నీకు
నక్షత్రాల వెలుతురు నీకు
పరిమళాల లోకం నీకు
మురిపాల ముఖం నీకు
పులకరింత స్పర్శ నీకు
అమ్మంటే సిగ్గేసింది
నావంట పిచ్చేసింది
ఇక చూస్తూ ఉండిపోయా
నీతోనే స్నేహమైంది
మిసమిసలాడే మిస్ మిస్
నా మనసు కోరుతోంది నిస్ నిస్
అడుగుల సవ్వడిలో ఒక విస్
నీ నవ్వుల్లో దాగుంది ఒక కిస్
మిసమిసలాడే మిస్ మిస్
నా మనసు కోరుతోంది నిస్ నిస్
అడుగుల సవ్వడిలో ఒక విస్
నీ నవ్వుల్లో దాగుంది ఒక కిస్
English Lyrics / Transliteration
Naa manasu koruthondi nish nish
Adugula savvadilo oka wiss
Nee navvullo daagundi oka kiss
Misamisalade miss miss
Naa manasu koruthondi nish nish
Adugula savvadilo oka wiss
Nee navvullo daagundi oka kiss
Nee choopu thone padipoya
Nee pilupu thone egiripoya
Innallu ekkada daakkunnayo
Naa kalalloke raava
Misamisalade miss miss
Naa manasu koruthondi nish nish
Adugula savvadilo oka wiss
Nee navvullo daagundi oka kiss
Merupula theegalu neeku
Vayyarala lokam neeku
Chirugaali thodu neeku
Nadakalo alikidi neeku
Nakshathraala veluthuru neeku
Parimalala lokam neeku
Muripaala mukham neeku
Pulakarintha sparsha neeku
Ammante siggesindi
Naavanttey pichchesindi
Ika choosthu undipoya
Neethone snehamaindi
Misamisalade miss miss
Naa manasu koruthondi nish nish
Adugula savvadilo oka wiss
Nee navvullo daagundi oka kiss
Misamisalade miss miss
Naa manasu koruthondi nish nish
Adugula savvadilo oka wiss
Nee navvullo daagundi oka kiss