Telugu Lyrics
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
పొన్నారి పూవుల్లారా
పరువాల గోరయ్యారా
పొన్నారి పూవుల్లారా
పరువాల గోరయ్యారా
పండగకొచ్చినారా
బంతికి విరులయ్యారా
పండగకొచ్చినారా
బంతికి విరులయ్యారా
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
గొంతున మువ్వల సవ్వడి
గొంతున మువ్వల సవ్వడి
ఎత్తున అంగడి పిలుపుడి
ఎత్తున అంగడి పిలుపుడి
నడుమున పయ్యెర సవ్వడి
నడుమున పయ్యెర సవ్వడి
తోడొచ్చినట్టి నవజవ్వన
అయ్యయ్యో బంగారు
అందాల తీరు
అయ్యయ్యో బంగారు
అందాల తీరు
మదిలోని మరులు
మరుగేదో తీరు
మదిలోని మరులు
మరుగేదో తీరు
ఆదిశేషుని పాములా
అల్లిబిల్లిగా మారనీ
ఆదిశేషుని పాములా
అల్లిబిల్లిగా మారనీ
మెత్తని నా మేను
ముద్దులొలికించనీ
మెత్తని నా మేను
ముద్దులొలికించనీ
కొండల మామ మాయలో
కొండల మామ మాయలో
వయ్యారాల వాగులో
వయ్యారాల వాగులో
ఆశల ఆమనితో
ఆడేటి గంగ
ఆడేటి గంగ
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
మత్తైన మగవారి
మనసుల కైపు
మత్తైన మగవారి
మనసుల కైపు
బంగారు మెరపులు
పంచును ఈ రూపు
బంగారు మెరపులు
పంచును ఈ రూపు
అందాల ఉయ్యాలలో
అడుగులు వేయనీ
అందాల ఉయ్యాలలో
అడుగులు వేయనీ
అనురాగపు హారాలు
అల్లించనీ
అనురాగపు హారాలు
అల్లించనీ
పొన్నారి పూవుల్లారా
పరువాల గోరయ్యారా
పండగకొచ్చినారా
బంతికి విరులయ్యారా
పండగకొచ్చినారా
బంతికి విరులయ్యారా
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
English Lyrics / Transliteration
Ghallu ghallu ghallu ghallu
Ghallu ghallu ghallu ghallu
Ghallu ghallu ghallu ghallu
Ponnari puvvulara
Paruvala gorayyara
Ponnari puvvulara
Paruvala gorayyara
Pandagakochchinara
Banithiki virulayyara
Pandagakochchinara
Banithiki virulayyara
Ghallu ghallu ghallu ghallu
Ghallu ghallu ghallu ghallu
Gonthuna muvvala savvadi
Gonthuna muvvala savvadi
Eththuna angadi pilupudi
Eththuna angadi pilupudi
Nadumuna payyera savvadi
Nadumuna payyera savvadi
Thodochchinatti navajavvana
Ayyayyo bangaru
Andala theeru
Ayyayyo bangaru
Andala theeru
Madiloni marulu
Marugedo theeru
Madiloni marulu
Marugedo theeru
Adisheshuni pamula
Allibilliga maranani
Adisheshuni pamula
Allibilliga maranani
Mettani naa menu
Muddhulolikanani
Mettani naa menu
Muddhulolikanani
Kondala mama mayalo
Kondala mama mayalo
Vayyarala vagulo
Vayyarala vagulo
Aashala aamanitho
Aadetee ganga
Aadetee ganga
Ghallu ghallu ghallu ghallu
Ghallu ghallu ghallu ghallu
Matthaina magavari
Manasula kaipu
Matthaina magavari
Manasula kaipu
Bangaru merapulu
Panchunu ee roopu
Bangaru merapulu
Panchunu ee roopu
Andala uyyalalo
Adugulu veyanani
Andala uyyalalo
Adugulu veyanani
Anuragapu haaralu
Allinchani
Anuragapu haaralu
Allinchani
Ponnari puvvulara
Paruvala gorayyara
Pandagakochchinara
Banithiki virulayyara
Pandagakochchinara
Banithiki virulayyara
Ghallu ghallu ghallu ghallu
Ghallu ghallu ghallu ghallu
Ghallu ghallu ghallu ghallu
Ghallu ghallu ghallu ghallu