Telugu Lyrics
కూడితే అద్దం అదురును
నడుముకి నడుము కలిస్తే
కదిలితే లోకం కదులును
చూపులకి రెండు నడుములు
కూడితే అద్దం అదురును
నడుముకి నడుము కలిస్తే
కదిలితే లోకం కదులును
హాయ్.. నీరసంగా ఉంటే
కాస్తా చిరాకుంటే
ఎందుకో తెలుసుకో..
అల్లరంత చూపిస్తే
కాస్తా కుళ్ళుంటే
అందంగా నవ్వేశావా..
అలవాటుగ మారి
వెంటపడతావులే
తగిలితే దెబ్బకి
దిమ్మ తిరుగునా
మెరిసే మెరుపుకి
తగ్గేది లేదులే
చూపులకి రెండు నడుములు
కూడితే అద్దం అదురును
నడుముకి నడుము కలిస్తే
కదిలితే లోకం కదులును
అమ్మో..
ఒంటరిగా ఉంటే
కాస్తా చిలిపితనముంటే
ఎవరైనా పిలుచుకో..
సరసాలూ ఆడితే
కాస్తా చిందులేస్తే
నన్నే నువ్వు కోరుకో..
తెల్లారి లేచి
నన్ను చూశావా
కలిసి వెళ్ళిపోదాం
కొత్త లోకాలకి..
పచ్చని పువ్వులా
అందగత్తెలా
నాతో సాగిపోవా..
చూపులకి రెండు నడుములు
కూడితే అద్దం అదురును
నడుముకి నడుము కలిస్తే
కదిలితే లోకం కదులును
చూపులకి రెండు నడుములు
కూడితే అద్దం అదురును
నడుముకి నడుము కలిస్తే
కదిలితే లోకం కదులును
English Lyrics / Transliteration
Koodithe addam adurunu
Nadumuki nadumu kalisthe
Kadilithe lokam kadulunu
Choopulaki rendu nadumulu
Koodithe addam adurunu
Nadumuki nadumu kalisthe
Kadilithe lokam kadulunu
Hi.. Neerasamga unte
Kaastha chirakunte
Enduko telusuko..
Allarantha choopisthe
Kaastha kullunte
Andamga navveshaavaa..
Alavaatuga maari
Ventapadathaavu le
Tagilithe debbaki
Dimma tirugunaa
Merise merupuki
Taggedhi ledhu le
Choopulaki rendu nadumulu
Koodithe addam adurunu
Nadumuki nadumu kalisthe
Kadilithe lokam kadulunu
Ammo..
Ontarigaa unte
Kaastha chilipithanamunte
Evarainaa piluchuko..
Sarasalu aadithe
Kaastha chindulestha
Nannene nuvvu koruko..
Tellaari lechi
Nannu chooshaavaa
Kalisi vellipodhaam
Kotha lokalaki..
Pachani puvvula
Andagaththela
Naatho saagipovaa..
Choopulaki rendu nadumulu
Koodithe addam adurunu
Nadumuki nadumu kalisthe
Kadilithe lokam kadulunu
Choopulaki rendu nadumulu
Koodithe addam adurunu
Nadumuki nadumu kalisthe
Kadilithe lokam kadulunu