Telugu Lyrics
వెలిగే ఓ దీపంలా…
హృదయ గగనాన తారల సైన్యంలో
మెరిసే నీ రూపంలా…
బొడ్డు తిరగని నీ నడక
అద్దం పట్టిన నీ కురులు
అలకనయిన నీ పిలుపు
అందమా… అపురూపమా…
నీతోనే మొదలయ్యే నా ప్రతీ క్షణం
నీకై వేచి చూసే ఈ పయనం
నీతోనే మొదలయ్యే నా ప్రతీ క్షణం
నీకై వేచి చూసే ఈ పయనం
నడిరేయి నడిచొచ్చినా
నా మదిలో వెన్నెలగా
చిరుగాలులు వీచినా
మంచు పూలు పూచెనే…
వయసున పడిన తొలి వసంతం
నా ఊహల పూచిన సుమగంధం
నీ నవ్వే నా లోకం
నీతోనే నా సంతోషం
నీతోనే మొదలయ్యే నా ప్రతీ క్షణం
నీకై వేచి చూసే ఈ పయనం
నీతోనే మొదలయ్యే నా ప్రతీ క్షణం
నీకై వేచి చూసే ఈ పయనం
గాలి తుఫానులో కడలి కెరటంలో
వెలిగే ఓ దీపంలా…
హృదయ గగనాన తారల సైన్యంలో
మెరిసే నీ రూపంలా…
నా రెక్కల కత్తెర
నిన్నే చూస్తూ ఆగేనురా
నా దారులన్నీ
నీవైతే ఇక ముందుకు సాగెనురా
లోకం నా కన్నెదురై
నిన్నే నన్నెపుడూ కొలిచిన
నా కళ్లలో కలయిక
నిన్నే చూస్తున్న క్షణమే…
నీతోనే మొదలయ్యే నా ప్రతీ క్షణం
నీకై వేచి చూసే ఈ పయనం
నీతోనే మొదలయ్యే నా ప్రతీ క్షణం
నీకై వేచి చూసే ఈ పయనం
గాలి తుఫానులో కడలి కెరటంలో
వెలిగే ఓ దీపంలా…
హృదయ గగనాన తారల సైన్యంలో
మెరిసే నీ రూపంలా…
బొడ్డు తిరగని నీ నడక
అద్దం పట్టిన నీ కురులు
అలకనయిన నీ పిలుపు
అందమా… అపురూపమా…
English Lyrics / Transliteration
velige o deepam laa…
Hrudaya gaganaana taarala sainyam lo
merise nee roopam laa…
Boddu tiragani nee nadaka
addam paTTina nee kuruloo
alakanayina nee pilupu
andam aa… apuroopam aa…
Neethone modal ayye naa prati kshanam
neekai vechi choose ee payanam
Neethone modal ayye naa prati kshanam
neekai vechi choose ee payanam
Nadireyi nadichocchina
naa madilo vennelagaa
chirugaalulu veechina
manchu poolu pucchene…
Vayasuna padina toli vasantham
naa oohala poocchina sumagandham
nee navve naa lokam
neethone naa santosham
Neethone modal ayye naa prati kshanam
neekai vechi choose ee payanam
Neethone modal ayye naa prati kshanam
neekai vechi choose ee payanam
Gaali tufaano lo kadali keratam lo
velige o deepam laa…
Hrudaya gaganaana taarala sainyam lo
merise nee roopam laa…
Naa rekkala kattera
ninne choostoo aagenu raa
Naa daarulanni
neevaithe i ka munduku saagenu raa
Lokam naa kannedurai
ninne nannepudu kolichina
naa kallalo kalayika
ninne choostunna kshaname…
Neethone modal ayye naa prati kshanam
neekai vechi choose ee payanam
Neethone modal ayye naa prati kshanam
neekai vechi choose ee payanam
Gaali tufaano lo kadali keratam lo
velige o deepam laa…
Hrudaya gaganaana taarala sainyam lo
merise nee roopam laa…
Boddu tiragani nee nadaka
addam paTTina nee kuruloo
alakanayina nee pilupu
andam aa… apuroopam aa…