Telugu Lyrics
పట్టు చీర కట్టినారు
ఏడడుగుల బంధమంటే
ఈడెవరు ఎవరెవరు
అట్టు చూస్తే చార్మినారు
పట్టు చీర కట్టినారు
ఏడడుగుల బంధమంటే
ఈడెవరు ఎవరెవరు
కొమ్మ మీద కోయిలమ్మ
కొత్త పాట పాడింది
పక్కనున్న పిట్టలన్ని
పలికి పలికి చూసింది
హేయ్ కొమ్మ మీద కోయిలమ్మ
కొత్త పాట పాడింది
పక్కనున్న పిట్టలన్ని
పలికి పలికి చూసింది
ఆలపించి మురిసిపోయే
ఆడపిల్ల నీవు కదా
అపుడపుడు వలపులంట
అందరినీ పిలిచే కదా
ఈడెవరు ఎవరెవరు
ఎవరెవరు ఎవరెవరు
అట్టు చూస్తే చార్మినారు
పట్టు చీర కట్టినారు
ఏడడుగుల బంధమంటే
ఈడెవరు ఎవరెవరు
పులిబోమ్మ బుర్రతీయ
బొమ్మరిల్లు కట్టాలి
కోటగోడలు కట్టేసి
కొమ్మకొమ్మన చూడాలి
హేయ్ పులిబోమ్మ బుర్రతీయ
బొమ్మరిల్లు కట్టాలి
కోటగోడలు కట్టేసి
కొమ్మకొమ్మన చూడాలి
బొట్టు బిల్లగ మెరిసేటి
బుజ్జి తల్లి నీవు కదా
అపుడపుడు ఆశలంట
అందరినీ పిలిచే కదా
ఈడెవరు ఎవరెవరు
ఎవరెవరు ఎవరెవరు
అట్టు చూస్తే చార్మినారు
పట్టు చీర కట్టినారు
ఏడడుగుల బంధమంటే
ఈడెవరు ఎవరెవరు
English Lyrics / Transliteration
Pattu cheera kattinaru
Edadugula bandhamante
Edhevaru evarevaru
Attu chustai charminaru
Pattu cheera kattinaru
Edadugula bandhamante
Edhevaru evarevaru
Komma meeda koyilamma
Kotha paata paadindi
Pakkana unna pittalanni
Paliki paliki chusindi
Hey Komma meeda koyilamma
Kotha paata paadindi
Pakkana unna pittalanni
Paliki paliki chusindi
Aalapinchi murisipoye
Aad pillana neevu kada
Apudapudu valapulanta
Andarini piliche kada
Edhevaru evarevaru
Evavevaru evarevaru
Attu chustai charminaru
Pattu cheera kattinaru
Edadugula bandhamante
Edhevaru evarevaru
Pulibomma burratheeya
Bommarillu kattali
Kotagodalu kattesi
Kommukommana chudali
Hey Pulibomma burratheeya
Bommarillu kattali
Kotagodalu kattesi
Kommukommana chudali
Bottu billaga meriseti
Bujji thalli neevu kada
Apudapudu aashalanta
Andarini piliche kada
Edhevaru evarevaru
Evavevaru evarevaru
Attu chustai charminaru
Pattu cheera kattinaru
Edadugula bandhamante
Edhevaru evarevaru