Telugu Lyrics
అష్టలక్ష్మి యై అమ్మ తోడుగ
భూదేవి చేరిన వేళ
శ్రీదేవి వరమిచ్చిన వేళ
మానవ జాతికొక దేవత
మహాంకాళిగానయ్యెనే
ఆలయం కట్టారయ్యో
అమ్మకై నేడయ్యో
పల్లెకొక దీపం
పంటకెంతెంతో
బతుకంత దీవెన
బంగారమయ్యెనే
అషాడ మాసమొచ్చె ఆనందమై
అష్టలక్ష్మి యై అమ్మ తోడుగ
భూదేవి చేరిన వేళ
శ్రీదేవి వరమిచ్చిన వేళ
మానవ జాతికొక దేవత
మహాంకాళిగానయ్యెనే
వరములిచ్చిన తల్లి
వనమంత పండుగ
తరిమిరితరిమిరి తరిమిరి తరిమిరి
తల్లిని కొలుచుకొందు
దివ్యమయిన కోరిక
దిగులు తీరిపోగా
పురుషులెందరో
అమ్మగా మారెనే
అషాడ మాసమొచ్చె ఆనందమై
అష్టలక్ష్మి యై అమ్మ తోడుగ
భూదేవి చేరిన వేళ
శ్రీదేవి వరమిచ్చిన వేళ
మానవ జాతికొక దేవత
మహాంకాళిగానయ్యెనే
అమ్మలగన్న తల్లి
అమ్మలందరిలోన
కమ్మని కూరిమి
కల్పించిన దాన
ఎన్నడూ లేని
ఎంతెంతో మహిమ
కన్నవారిగ
అమ్మను కొలుతుమే
ఎర్రమందారాలు
అమ్మ చెంతకొంటె
చల్లని దీవెన
చెరవగ చేతుల
పసిడి పసుపు కుంకుమ
పసుపు కుంకుమ
అషాడ మాసమొచ్చె ఆనందమై
అష్టలక్ష్మి యై అమ్మ తోడుగ
భూదేవి చేరిన వేళ
శ్రీదేవి వరమిచ్చిన వేళ
మానవ జాతికొక దేవత
మహాంకాళిగానయ్యెనే
ఆలయం కట్టారయ్యో
అమ్మకై నేడయ్యో
పల్లెకొక దీపం
పంటకెంతెంతో
బతుకంత దీవెన
బంగారమయ్యెనే
English Lyrics / Transliteration
Ashtalakshmi yai amma thoduga
Bhoodevi cherina vela
Sridevi varamicchina vela
Maanava jaathikoka devatha
Mahankaligaa nayene
Aalayam kattarayyo
Ammakai nedayyo
Pallekoka deepam
Pantakenthentho
Bathu kanta deevena
Bangaramayene
Ashada masamocche aanandamai
Ashtalakshmi yai amma thoduga
Bhoodevi cherina vela
Sridevi varamicchina vela
Maanava jaathikoka devatha
Mahankaligaa nayene
Varamulichchina thalli
Vanamanta panduga
Tharimaritharimari tharimaritharimari
Thallini koluchukondu
Divyamaina korika
Digulu theeripogaa
Purushule ndaro
Ammagaa maarene
Ashada masamocche aanandamai
Ashtalakshmi yai amma thoduga
Bhoodevi cherina vela
Sridevi varamicchina vela
Maanava jaathikoka devatha
Mahankaligaa nayene
Ammalaganna thalli
Ammalandarilona
Kammani koorimi
Kalpinchindhaana
Ennadhoo lene
Enthentho mahima
Kannavaarigaa
Ammanu koluthume
Erramandaraalu
Amma chenthakonte
Challani deevena
Cheravaga chethula
Pasidi pasupu kumkuma
Pasupu kumkuma
Ashada masamocche aanandamai
Ashtalakshmi yai amma thoduga
Bhoodevi cherina vela
Sridevi varamicchina vela
Maanava jaathikoka devatha
Mahankaligaa nayene
Aalayam kattarayyo
Ammakai nedayyo
Pallekoka deepam
Pantakenthentho
Bathu kanta deevena
Bangaramayene