Telugu Lyrics
ఎండ నువ్వేరా కాన
పిల్ల నడుము వంగన
పందిరి వేస్తారా మాన
అయ్యయ్యో అయ్యయ్యో
నా మదిలోన ఏవేవో
కన్నుల కింకెన్నో
కలిపి నవ్వేనా
ఎర్ర అంచు చీర ధన
ఎండ నువ్వేరా కాన
పిల్ల నడుము వంగన
పందిరి వేస్తారా మాన
పలుకు తేనెలూరు తేన
పండు నిండని కోన
నడుము వయ్యారాలు
నగవు వయసులు
చిరునవ్వుతో కమ్మేస్తా
చీకటిని దాటేస్తా
వయ్యారమే చూపించరా
వలపులన్ని పంచరా
ఎర్ర అంచు చీర ధన
ఎండ నువ్వేరా కాన
పిల్ల నడుము వంగన
పందిరి వేస్తారా మాన
అయ్యయ్యో అయ్యయ్యో
నా మదిలోన ఏవేవో
కన్నుల కింకెన్నో
కలిపి నవ్వేనా
ఎర్ర అంచు చీర ధన
ఎండ నువ్వేరా కాన
పిల్ల నడుము వంగన
పందిరి వేస్తారా మాన
పండుగైన దినాన
పడవైన దాన
సయ్యాటకెర
సరికొత్త కోరిక
అందాలన్నీ చూసెయ్
ఆనందంలో ముంచెయ్
చూపులతోనే అల్లుకో
ఊహలలోనే నడుచుకో
ఎర్ర అంచు చీర ధన
ఎండ నువ్వేరా కాన
పిల్ల నడుము వంగన
పందిరి వేస్తారా మాన
అయ్యయ్యో అయ్యయ్యో
నా మదిలోన ఏవేవో
కన్నుల కింకెన్నో
కలిపి నవ్వేనా
ఎర్ర అంచు చీర ధన
ఎండ నువ్వేరా కాన
పిల్ల నడుము వంగన
పందిరి వేస్తారా మాన
English Lyrics / Transliteration
Enda nuvvera kaana
Pilla nadumu vangana
Pandiri vestara maana
Ayyayyo ayyayyo
Naa madilona evvevo
Kannula kinkkenno
Kalipi navvena
Erra anchu cheera dhana
Enda nuvvera kaana
Pilla nadumu vangana
Pandiri vestara maana
Paluku theneluru thena
Pandu nindani kona
Nadumu vayyaralu
Nagavu vayasulu
Chirunavvutho kammestha
Chikati daatesta
Vayyarame choopinchara
Valapulanni panchara
Erra anchu cheera dhana
Enda nuvvera kaana
Pilla nadumu vangana
Pandiri vestara maana
Ayyayyo ayyayyo
Naa madilona evvevo
Kannula kinkkenno
Kalipi navvena
Erra anchu cheera dhana
Enda nuvvera kaana
Pilla nadumu vangana
Pandiri vestara maana
Pandugaina dinana
Padavaina daana
Sayyatakerra
Sarikottha korika
Andalanni chusey
Aanandamlo munchey
Choopulathone alluko
Oohalalone naduchuko
Erra anchu cheera dhana
Enda nuvvera kaana
Pilla nadumu vangana
Pandiri vestara maana
Ayyayyo ayyayyo
Naa madilona evvevo
Kannula kinkkenno
Kalipi navvena
Erra anchu cheera dhana
Enda nuvvera kaana
Pilla nadumu vangana
Pandiri vestara maana