Telugu Lyrics
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
బాల తారకమ్మా ఆదిశక్తి స్వరూపమ్మా
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
బాల తారకమ్మా ఆదిశక్తి స్వరూపమ్మా
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
జగముల కాపాడే దయగల తల్లివి నీవమ్మా
జగముల కాపాడే దయగల తల్లివి నీవమ్మా
లోకముల భారాన్ని మోసేది నీవేనమ్మా
లోకముల భారాన్ని మోసేది నీవేనమ్మా
మా సంకటాలన్నీ తీర్చేది నీవేనమ్మా
మా సంకటాలన్నీ తీర్చేది నీవేనమ్మా
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
వందనం అమ్మ నీకు వందనం
వందనం అమ్మ నీకు వందనం
జన్మ జన్మలకీ నీ సేవలోనే
జన్మ జన్మలకీ నీ సేవలోనే
మా జీవితాలు ధన్యమేనమ్మా
మా జీవితాలు ధన్యమేనమ్మా
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
బాల తారకమ్మా ఆదిశక్తి స్వరూపమ్మా
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
బాల తారకమ్మా ఆదిశక్తి స్వరూపమ్మా
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
ఎల్లిరారు ఎల్లిరారు అమ్మవారి సన్నిధానం
English Lyrics / Transliteration
Ellinaru ellinaru ammavari sannidhanam
Ellinaru ellinaru ammavari sannidhanam
Ellinaru ellinaru ammavari sannidhanam
Bala tarakamma adi shakti swaroopamma
Ellinaru ellinaru ammavari sannidhanam
Bala tarakamma adi shakti swaroopamma
Ellinaru ellinaru ammavari sannidhanam
Ellinaru ellinaru ammavari sannidhanam
Ellinaru ellinaru ammavari sannidhanam
Jagamula kapade dayagala tallivi neevamma
Jagamula kapade dayagala tallivi neevamma
Lokamula bharanni mosedi nee venamma
Lokamula bharanni mosedi nee venamma
Maa sankatalanni teerchedi nee venamma
Maa sankatalanni teerchedi nee venamma
Ellinaru ellinaru ammavari sannidhanam
Ellinaru ellinaru ammavari sannidhanam
Vandanam amma neeku vandanam
Vandanam amma neeku vandanam
Janma janmalaki nee sevalone
Janma janmalaki nee sevalone
Maa jeevithalu dhanyamenamma
Maa jeevithalu dhanyamenamma
Ellinaru ellinaru ammavari sannidhanam
Ellinaru ellinaru ammavari sannidhanam
Ellinaru ellinaru ammavari sannidhanam
Ellinaru ellinaru ammavari sannidhanam
Bala tarakamma adi shakti swaroopamma
Ellinaru ellinaru ammavari sannidhanam
Bala tarakamma adi shakti swaroopamma
Ellinaru ellinaru ammavari sannidhanam
Ellinaru ellinaru ammavari sannidhanam
Ellinaru ellinaru ammavari sannidhanam