Telugu Lyrics
ఎన్నడెన్నడో ఏయన్న
గంగమ్మ తల్లికన్న
మరొక తల్లి అన్న
యాడన్న బల్లన్న
ఎన్నడెన్నడో ఏయన్న
గంగమ్మ తల్లికన్న
మరొక తల్లి అన్న
ఓహోహోహోహోహో
ఏవో ఎన్నో ఊహలో
ఆహాహాహాహాహా
లోలోలోలో ఈ రేయిన
ఓ యాడన్న బల్లన్న
ఎన్నడెన్నడో ఏయన్న
గంగమ్మ తల్లికన్న
మరొక తల్లి అన్న
వయసున్న వయ్యారే
పరువాల పయనాలే
నాలోన పులకింతల
పడిలేచే తరంగాలే
యవ్వనపు ఊయలలో
ఊగెయ్యవే నా వయ్యారే
తొందరగా నన్నెంతో
ముంచుకుపో నా వయ్యారే
అమ్మోరమ్మో నీ నడుము
వయ్యారంగా ఊగిపోతే
అమ్మోరమ్మో నీ పరువం
తిరమైరిగాగిపోతే
అమ్మోరమ్మో నీ కళ్ళు
చిందులేసి బెదిరిపోతే
అమ్మోరమ్మో నీ మాట
మత్తెక్కించి మాయచేస్తే
వదలక గుండెల్లో
లయ లయ లయ
ఓ యాడన్న బల్లన్న
ఎన్నడెన్నడో ఏయన్న
గంగమ్మ తల్లికన్న
మరొక తల్లి అన్న
ఓహోహోహోహోహో
ఏవో ఎన్నో ఊహలో
ఆహాహాహాహాహా
లోలోలోలో ఈ రేయిన
పయనించే పదములే
పరువాల పరుగులు
చూపించు నీ నడుము
పైపైకి పరుగులు
నిలువెల్లా పులకింత
కలిగించు పరుగులు
చిగురించే పెదవుల
ముద్దుల పరుగులు
నవమల్లె నడుమునే
చిలిపినే నడుమునే
చూసిందే చాలు
మరువలేను నడుమునే
నడిచేటి నడుమునే
వయసున్న నడుమునే
అందంగా అడుగేస్తే
అందరినీ రమ్మనరా
అమ్మోరమ్మో నీ నడుము
వయ్యారంగా ఊగిపోతే
అమ్మోరమ్మో నీ పరువం
తిరమైరిగాగిపోతే
అమ్మోరమ్మో నీ కళ్ళు
చిందులేసి బెదిరిపోతే
అమ్మోరమ్మో నీ మాట
మత్తెక్కించి మాయచేస్తే
వదలక గుండెల్లో
లయ లయ లయ
ఓ యాడన్న బల్లన్న
ఎన్నడెన్నడో ఏయన్న
గంగమ్మ తల్లికన్న
మరొక తల్లి అన్న
ఓహోహోహోహోహో
ఏవో ఎన్నో ఊహలో
ఆహాహాహాహాహా
లోలోలోలో ఈ రేయిన
ఓ యాడన్న బల్లన్న
ఎన్నడెన్నడో ఏయన్న
గంగమ్మ తల్లికన్న
మరొక తల్లి అన్న
English Lyrics / Transliteration
Ennadennado eyanna
Gangamma tallikanna
Maroka talli anna
Yadanno balanna
Ennadennado eyanna
Gangamma tallikanna
Maroka talli anna
Ohohohohoho
Evo enno oohalo
Ahahahahaha
Lolololo ee reyina
O yadanno balanna
Ennadennado eyanna
Gangamma tallikanna
Maroka talli anna
Vayasunna vayyare
Paruvaala payanaale
Naalona pulakintala
Padileche tarangale
Yavvanapu ooyalalo
Oogeyyave naa vyyare
Tondaraga nannento
Munchukupoo naa vyyare
AmmorammO nee nadumu
Vayyaranga oogipotey
AmmorammO nee paruvam
Thiramairigaagipotey
AmmorammO nee kallu
Chindulesi bediripotey
AmmorammO nee maata
Mattemkinchi maachestey
Vadalaka gundello
Laya laya laya
O yadanno balanna
Ennadennado eyanna
Gangamma tallikanna
Maroka talli anna
Ohohohohoho
Evo enno oohalo
Ahahahahaha
Lolololo ee reyina
Payaninche padamule
Paruvaala paragulu
Choopinchu nee nadumu
Paipaiki paragulu
Niluvella pulakinta
Kaliginchu paragulu
Chigurinche pedavula
Muddula paragulu
Navamalle nadumune
Chilipinae nadumune
Choosindae chaalu
Maruvalenu nadumune
Nadicheti nadumune
Vayasunna nadumune
Andanga adugestey
Andarini rammanura
AmmorammO nee nadumu
Vayyaranga oogipotey
AmmorammO nee paruvam
Thiramairigaagipotey
AmmorammO nee kallu
Chindulesi bediripotey
AmmorammO nee maata
Mattemkinchi maachestey
Vadalaka gundello
Laya laya laya
O yadanno balanna
Ennadennado eyanna
Gangamma tallikanna
Maroka talli anna
Ohohohohoho
Evo enno oohalo
Ahahahahaha
Lolololo ee reyina
O yadanno balanna
Ennadennado eyanna
Gangamma tallikanna
Maroka talli anna