Telugu Lyrics
అదిగో అక్కడ అమ్మొమ్మో అని
అదిగో అక్కడ అమ్మొమ్మో అని
బొట్టు మెత్త బొట్టు పెట్టి బొడ్డులోన చుక్కపెట్టి
చూపుతోనే గుచ్చెలోయమ్మ చిటికెలోన లొంగిపోతా
చిటికెలోన లొంగిపోతా
అక్కడేమో అడుగేస్తే అగ్గిపెట్టె అన్నట్టు
ఎక్కడేమో ఎడమాయే నువ్వేంటో చెప్పమ్మ
మాటలు కొన్నే అడుగో అల్లరితోనే కొన్నే
గాలి వేగం తొందరలో గూడు చుట్టే పక్షివమ్మా
గూడు చుట్టే పక్షివమ్మా
బొట్టు మెత్త బొట్టు పెట్టి బొడ్డులోన చుక్కపెట్టి
చూపుతోనే గుచ్చెలోయమ్మ చిటికెలోన లొంగిపోతా
చిటికెలోన లొంగిపోతా
పరువమేమో వడగాల్లి పట్టు చీరెలోన వెళ్ళినట్టు
నువ్వు కదిలే ప్రతిసారీ అడుగులేమో నా గుండెల్లో

పగలంతా నువ్వే కలలు రాత్రులకు రావు నిదురలు

ఎందుకో ఈ ఈ అల్లరి ఇంత అందం ఇంక ఎక్కడుంది
ఎంత సొగసు ఎంత సొగసు
బొట్టు మెత్త బొట్టు పెట్టి బొడ్డులోన చుక్కపెట్టి
చూపుతోనే గుచ్చెలోయమ్మ చిటికెలోన లొంగిపోతా
చిటికెలోన లొంగిపోతా
అదిగో అక్కడ అమ్మొమ్మో అని
అదిగో అక్కడ అమ్మొమ్మో అని
బొట్టు మెత్త బొట్టు పెట్టి బొడ్డులోన చుక్కపెట్టి
చూపుతోనే గుచ్చెలోయమ్మ చిటికెలోన లొంగిపోతా
చిటికెలోన లొంగిపోతా
English Lyrics / Transliteration
Adigodakkada ammommmo ani
Adigodakkada ammommmo ani
Bottu mettha bottu petti boddu lona chukka petti
Chooputhoone guchcheloyamma chitikhelona longipotha
Chitikhelona longipotha
Akkademo adugesthe aggipette annattu
Ekkademo edamayye nuvvento cheppamma
Maatalu konne adugo allarithone konne
Gaali vegam thondaralo goodu chutthe pakshiwamma
Goodu chutthe pakshiwamma
Bottu mettha bottu petti boddu lona chukka petti
Chooputhoone guchcheloyamma chitikhelona longipotha
Chitikhelona longipotha
Paruvame mo vadagaalli pattu cheirelona vellinattu
Nuvvu kadile prathisaari adugulemo naa gundello

Pagalanta nuvve kalalu raatkulaku raavu niduralu

Enduko ee e allari intha andam inka ekkadundhi
Entha sogasu entha sogasu